హరితహారం మొక్కల పాదులను,మరియు కలుపు మొక్కలను తీయించిన……..
మున్సిపల్ చైర్మెన్ చింతల చంద్రారెడ్డి
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:25ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులలో కార్యక్రమం లో భాగంగా హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రా రెడ్డి మీడియన్ ప్లాంటేషన్ మెయిన్ రోడ్డు లో ఉన్నటువంటి హరితహారం మొక్కలకు చుట్టూ పాదులను, మరియు కలుపు మొక్కలను తీయించడం జరిగింది. అనంతరం మొక్కలకు నీరు ను పట్టించవలసిందిగా సిబ్బందిని ఆదేశించారు . మెయిన్ రోడ్డు వెంట ఉన్న మట్టి కుప్పలను,రాళ్లను, చెత్తాచెదారం ను శానిటేషన్ సిబ్బందితో పరిసరాలను పరిశుభ్రం చేపించడం జరిగింది.
Post Views: 34











