పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:25
ఎస్ ఎస్ సి 1997-1998 బ్యాచ్
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల-హాలియా
28 సంవత్సరాల అనంతరం తాము గతంలో చదివిన పాఠశాలకు చేరుకొని ఆనాడు తమకు విద్యాబుద్ధులను చక్కగా నేర్పించి నేడు ప్రయోజకులుగా చేసిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్స్ చెన్నమ్మ ప్రభావతి, సరిత, గాయత్రి అనంతo , మల్లయ్య, కృష్ణారెడ్డి రామలింగయ్య, బాలు. సత్యనారాయణ తిరుమల్ , సైదులు మరియు గోవిందరాజు పాల్గొనడం జరిగింది
Post Views: 29











