వడదెబ్బతో వృద్ధురాలు మృతి
ప్రజా గొంతుక భీమారం మండల ప్రతినిధి చంద్రశేఖర్ నాంపల్లి : భీమవరం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ లో ఇటిక్యాల లక్ష్మి భర్త/ఇటికాల కనకయ్య ప్రస్తుతం వాతావరణ పరిస్థితులలో వాడ దెబ్బకు గురి అయ్యి మరణించింది. తల్లి మరణంతో లక్ష్మి కుమారుడైన ఇటికాల సంజీవ్ శోకసంద్రంలో మునిగిపోయాడు. ఈసారి ఉన్న వాతావరణ పరిస్థితులను ఎండను వడగాలులను దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలు చేసే వారైనా ఇంట్లో ఉన్న వారైనా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదేమైనా భార్య మరణంతో కనకయ్య కొడుకు సంజీవ్ కోడలు దుఃఖ సంద్రంలో మునిగిపోయారు.
Post Views: 160











