E-PAPER

గోదాంలో కాళీ లేదని మక్కల దిగుమతికిచేయనిఇంచార్జ్…ట్రాక్టర్ లోడ్ తో ధర్నా చేసిన రైతులు… 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

గోదాంలో కాళీ లేదని మక్కల దిగుమతికిచేయనిఇంచార్జ్…ట్రాక్టర్ లోడ్ తో ధర్నా చేసిన రైతులు… 

26 May 2026, 6:31 pm DISHA POWER

గోదాంలో కాళీ లేదని మక్కల దిగుమతికిచేయనిఇంచార్జ్...ట్రాక్టర్ లోడ్ తో ధర్నా చేసిన రైతులు...

ప్రజా గొంతుక( మే 26) కాల్వ శ్రీరాంపూర్ : మండలం కేంద్రంలోని మార్కెట్ ఆవరణలో ఉన్న గోదాములో మక్కల దిగుమతి చేసుకోపోవడంతో, ఆగ్రహించిన పలువురు రైతులు ట్రాక్టర్ మక్కల లోడ్ల తో రహదారి పై అడ్డంగా పెట్టి, దిగుమతి చేసుకునే గోదాం ఇన్చార్జి పై వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఓదెల మండలం లోని ఆయా గ్రామాల రైతులు,మొక్కజొన్న సాగు చేసిన రైతులు పోత్కపల్లిలోని కొనుగోలు కేంద్రానికి తీసుకువెళ్లగా, ఎగుమతి చేసుకొని,శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ని మార్కెట్ గోదాములో కి ట్రక్ సీట్లు రాసి సోమవారం ఉదయం 11 గంటలకు చేరుకొనగా,ఇక్కడ ఉన్నటువంటి దిగుమతి చేసుకొనే గోదాం ఇన్చార్జి కు కలవగా కచ్చితంగా మీ యొక్క ట్రాక్టర్లను మంగళవారం ఉదయం దిగుమతి చేసుకుంటామని చెప్పి,మధ్యాహ్నం వరకు ఉంచుకొని, గోధుమ కాలిగా లేదు చెప్తూ మంథని నియోజకవర్గంలోని కమాన్ పుర్ కు, లేదా సుల్తానాబాద్ మండలంలోని మద్దికుంట గోదాముల వద్దకు కు వెళ్లాలని చెప్పడంతో, 24 గంటలు నిరీక్షించిన తర్వాత, వేరే గోధములకు వెళ్లాలని చెప్పడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానికుల సమాచారం తెలుసుకొని ఎస్సై వెంకటేష్ సంఘట న స్థలానికి చేరుకొని, సంబంధిత జిల్లా అధికారి అయిన డిఎం తో మాట్లాడి రైతులకు నచ్చజెప్పి, దిగుమతి చేసుకోవడానికి తగు న్యాయం చేస్తానని చెప్పడంతో రైతులు ధర్నా విరమింప చేశారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!