*తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కి మెమో రాండం అందజేత…
*- గద్వాల జిల్లా సీనియర్ సిటిజన్ అధ్యక్షులు కే మోహన్ రావు.*
*- సీనియర్ న్యాయవాది మాజీ కౌన్సిలర్ బిన్సన్ రావు.*
*జోగులాంబ గద్వాల జిల్లా మే 26 (మంగళవారం)*
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం 2వ తేదీన డిజిటల్ హెల్త్ కార్డులను ప్రారంభించు సందర్భంగా ఉచిత ఆరోగ్య సేవలు ఆరోగ్యశ్రీ మరియు ఈ హెచ్ ఎస్ అత్యవసర వైద్య సౌకర్యార్థం కొరకు ప్రభుత్వ ఆదేశాల అభ్యర్థన గురించి నిర్దేశము 1. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ గద్వాల వారి లేక తేదీ 23 /6 /2021- 22న గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వారికి జోగులాంబ గద్వాల జిల్లా సమీకృత భవనం( కలెక్టర్ కార్యాలయం) ప్రారంభోత్సవ సంద ర్భంలో లేక తేదీ 12/ 6/23 పై సూచన లను అనుసరించి జోగులాంబ గద్వాల జిల్లా (నడిగడ్డ) ప్రజలకు వైద్య పరంగా ఆరోగ్యశ్రీ పథకం మరియు ఉద్యోగుల కొరకు ఈ హెచ్ ఎస్ మెరుగైన సేవలకు హైదరాబాదుకు వెళ్లాలన్న 300 కిలోమీ టర్స్ పోవాల్సి ఉన్నది ప్రయాసతో కూడుకున్న పని అని ప్రభుత్వపరంగా ఆదేశాలు ఇస్తే జోగులాంబ గద్వాల జిల్లా జిల్లాతో పాటు పక్కలఉన్న వనపర్తి జిల్లాలోని కొల్లాపూర్ మండలం వారికి కర్నూల్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలో మెడికేవర్ టీమ్స్ అపోలో హాస్పిటల ద్వారా మెరుగైన సేవలు పొందుటకు ఆస్కారం ఉంటుందని పై తెలిపిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తెలంగాణ హైదరాబాద్ నందు రిజిస్టర్ కాబడి ఉన్నందున ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వవలసి ఉంటుందని మెరుగైన సేవలు ఇక్కడ ప్రజల చిరకాల వంశ అని తమరు ఆదేశాలు ఇస్తారని ఆశించడం అయినది కనపరిచిన సూచనలను మీ పరిశీలన అర్ధమై జత పరచడమైనది ఇట్లు కే.మోహన్ రావు సీనియర్ సిటిజన్ గద్వాల జిల్లా అధ్యక్షులు.











