E-PAPER

ముఖ గుర్తింపు రద్దు చేయాలి, పాతపద్ధతినే కొనసాగించాలి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ముఖ గుర్తింపు రద్దు చేయాలి, పాతపద్ధతినే కొనసాగించాలి

26 May 2026, 6:33 pm DISHA POWER

ముఖ గుర్తింపు రద్దు చేయాలి, పాతపద్ధతినే కొనసాగించాలి

-సీపీఎం జిల్లా కమిటీ సభ్యులుఉపేరు నరసింహులు.

జోగులాంబ గద్వాల జిల్లా మే 26 (ప్రజా గొంతుక)

గ్రామీణ ఉపాధి హామీలో పని చేసే కూలీలకు ముఖ గుర్తింపు పద్ధతిని రద్దుచేసి,పాత పద్ధతిలోనే హాజరు తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ డిమాండ్ చేశారు.సోమవారం ధరూరు మండ లంలోని రేవులపల్లి గ్రామంలో ఉపాధి కూలీలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకు న్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉపాధి కూలీలకు ఎటువంటి ముఖ గుర్తింపు హాజరు లేదని,కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ విధా నం వల్ల కొంతమంది ఫోటోలను కెమెరా తీసుకోకపోవడం వల్ల వారి హాజరును నమోదు చేయడం సాధ్యం కావడం లేదన్నారు. దీనివల్ల ఒక రేవులపల్లి గ్రామంలోనే సుమారు 65 మందికి పైగా కూలీలు ఉపాధికు దూరమవుతున్న పరిస్థితి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఉపాధి కూలికి 305 రూపాయలు ఇస్తున్నామని చెబుతున్న,ప్రస్తుతం పని చేస్తున్న కూలీలకు 150 నుండి 200 రూపాయలకు మించి, కూలీల ఖాతాలో జమ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశా రు.స్థానికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకము చివరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతరాహిత్యం వల్ల నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.. భీంపురం, యము నోనీపల్లి, పెద్దపాడు గ్రామాలలో ఉపాధి పనులను పున ప్రారంభించాలని డిమాం డ్ చేశారు.అధికార యంత్రాంగం క్షేత్రస్థా యిలో పర్యటనలు జరిపి, పనులు జరగకపోవడానికి గల కారణా లను ఆరా తీసి, ప్రజలకు ఉపాధి కల్పించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దేశంలో వ్యవసాయ కార్మికుల మెరుగైన జీవన పరిస్థితులపై, రైతుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాలుగవ మహాసభలు జూన్ 20న మహబూబ్ నగర్ లో జరుగను న్నాయని ఈ మహాసభలకు ఉపాధి కూలీలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.అనంతరం రేవులపల్లి గ్రామంలో 9 మందితో గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్ గా జయలక్ష్మి కమిటీ సభ్యులుగా సుమలత, వై. సరళ, కుర్వ శివమ్మ, బొల్లెద్దుల తాయన్న, శ్రీరా మ్, నరసింహ, బూడిద అయ్యమ్మ, సూ రి లను ఎన్నుకున్నారు.

Generating image…

*ముఖ గుర్తింపు రద్దు చేయాలి, పాతపద్ధతినే కొనసాగించాలి*

*-సీపీఎం జిల్లా కమిటీ సభ్యులుఉపేరు నరసింహులు.*

*జోగులాంబ గద్వాల జిల్లా మే 26 (ప్రజా గొంతుక)*

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!