*శ్రీ సవరమ్మ అమ్మవారిని దర్శించుకున్న 36వ వార్డ్ కౌన్సిలర్*
జోగులాంబ గద్వాల జిల్లా మే 26 ప్రజా గొంతుక
గద్వాల గద్వాల పట్టణంలోని వడ్డెవీధిలో శ్రీ సవరమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 36 వ వార్డు కౌన్సిలర్ కమ్మరి సునీత రాము ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాలనీలో ఉన్న ప్రజలు సుఖసంతోషాలతో ఉండా లని ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే ప్రతీ సంవత్సరం లాగే ఈ సంవ త్సరం కూడా పార్చర్ల సవరమ్మ అమ్మవారి ద్యావర నిర్వహించా లని కోరారు. ఈ కార్యక్రమంలో 12 వ వార్డు కౌన్సిలర్ లత రామ కృష్ణ,చిన్న గోవిందు, సూపర్ కృష్ణ, బుగ్గన్న, నర్సింహ, పరశురాము డు, పూడురు కృష్ణ, రామకృష్ణ, నవిన్, పరుశ, వడ్డేవీధి కుల పెద్దలు మరియు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 30











