బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద పారిశుధ్య పనులను చేయించించిన మున్సిపల్ కమిషనర్……
కే రవీందర్ రెడ్డి
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:27
హాలియా మున్సిపాలిటీ కమిషనర్ కె. రవీందర్ రెడ్డి
ఉదయం 5 గంటలకు పారిశుధ్య సిబ్బంది యొక్క హాజరు పరిశీలన, సిబ్బందికి తగు సూచనలు,మెయిన్ రోడ్డు మరియు హాలియాలోనీ పలు వార్డులలో పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసారు.అనంతరం బక్రీద్ పండుగ సందర్భంగా 1వ వార్డులోని ఈద్గా ప్రాంతములోని పారిశుధ్య సిబ్బంది చేపట్టిన పరిసరాల క్లీనింగ్ పనులను పరిశీలించటం జరిగింది.
Post Views: 127











