E-PAPER

లంచంతీసుకుంటూఏసీబీకి చిక్కినవడ్డేపల్లి మండల సర్వేయర్.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

లంచంతీసుకుంటూఏసీబీకి చిక్కినవడ్డేపల్లి మండల సర్వేయర్.

27 May 2026, 11:23 am DISHA POWER

లంచంతీసుకుంటూఏసీబీకి చిక్కినవడ్డేపల్లి మండల సర్వేయర్.

ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల

భూములకుసంబంధించిఒకరైతుకుఅనుకూలంగా సర్వేచేయడానికి లంచండిమాండ్,చేసిన గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలసర్వేయర్,బ్రహ్మయ్య మంగళవారం ఏసీబీఅధికారులదాడిలోఅడ్డంగాబుక్కయ్యారు.రూ. రూ 20,000 డిమాండ్,చేసిమండలంలోని ఒక రైతుకు సంబంధించిన మొత్తం (4) ఎకరాల పొలాన్ని సర్వేచేయడానికిఎకరాకు రూ 5,000 చొప్పున మొత్తం రూ 20,000 ఇవ్వాలని సర్వేయర్ బ్రహ్మయ్యసదరురైతుపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఇందులో భాగంగారైతు నుంచిగతంలోనేఅడ్వాన్సుగా రూ 5,000 లు తీసుకున్నారు.

మిగిలిన పూర్తిడబ్బులు ఇస్తేనేపొలంసర్వేచేస్తానని, లేదంటే కుదరదని సర్వేయర్,మొండికేయడంతో విసిగిపోయిన బాధితరైతుమహబూబునగర్,అవినీతినిరోధకశాఖఅధికారులనుఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుమేరకుమహబూబునగర్,ఏసీబీడీఎస్పీబాలకృష్ణసారధ్యంలో ఏసీబీబృందంపక్కా ప్రణాళికతో వడ్డేపల్లిలో నిఘాపెట్టింది.రైతునుంచిసర్వేయర్,బ్రహ్మయ్య రూ10,000లంచంతీసుకుంటుండగాఏసీబీఅధికారులుదాడిచేసిరసాయన పరీక్షలతో సహా రెడ్,హ్యాండెడ్‌,గాపట్టుకున్నారు.లంచంసొమ్మునుస్వాధీనంచేసుకుని, నిందితుడిపై కేసు నమోదుచేసిరిమాండ్‌కుతరలిస్తున్నట్లుడీఎస్పీబాలకృష్ణతెలిపారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!