E-PAPER

ముస్లిం సోదరుల కు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు బచ్చు శ్రీధర్ రావు .

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ముస్లిం సోదరుల కు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు బచ్చు శ్రీధర్ రావు .

28 May 2026, 6:50 pm DISHA POWER

ముస్లిం సోదరుల కు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు బచ్చు శ్రీధర్ రావు . ప్రజా గొంతుక మే 28, ఎల్కతుర్తి,

త్యాగం, విశ్వాసం, ఐక్యతకు ప్రతీకగా బక్రీద్,

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామంలో గురువారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బచ్చు శ్రీధర్‌రావు గ్రామ శాఖ మైళ అధ్యక్షురాలు బాషబోయిన రామ. సింగనబోయిన రాములు సింగన బోయిన కోమల కుమారస్వామి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా బచ్చు శ్రీధర్‌రావు మాట్లాడుతూ బక్రీద్ పండుగ అనేది త్యాగం, విశ్వాసం, మానవతా విలువలకు ప్రతీక అని అన్నారు. ప్రవక్త ఇబ్రాహీమ్ గారి త్యాగస్ఫూర్తిని స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని తెలిపారు. సమాజంలో సోదరభావం, ప్రేమ, ఐక్యత పెంపొందించేందుకు ఇటువంటి పండుగలు దోహదపడతాయని పేర్కొన్నారు.ఎ ఎం సి డైరెక్టర్ మాట్లాడుతూ

మండలంలోనే సూరారం లో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో నివసిస్తున్న గ్రామంగా సూరారం ప్రసిద్ధి చెందిందని, గ్రామ ప్రజలందరూ పరస్పర సహకారంతో అన్ని పండుగలను ఆనందంగా జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ బచ్చు బాబురావు, గ్రామశాఖ మాజీ అధ్యక్షులు మొలుగూరి భాస్కర్ ఉపాధ్యక్షులు మాజీ ఇరువాల సాంబయ్య, సీనియర్ నాయకులు భాషబోయిన వీరప్ప, కుర్ర ప్రకాష్ గౌడ్, చల్లూరి వేణు పొలాటి వేణుగోపాల్ రావు తిర్మల్ రావు వేముల రాజు ఇర్వాల ఛత్రపతి గోసిక రవి గోసిక తిరుపతి ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!