E-PAPER

అమీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బక్రీద్ పండుగ సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం…..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

అమీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బక్రీద్ పండుగ సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం…..

28 May 2026, 8:56 pm DISHA POWER

అమీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బక్రీద్ పండుగ సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం.....

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:28

ఈదుల్ అదా ముభారక్ హాలియా లో ఘనంగా బక్రీద్ పండుగ నమాజ్ చదివి శుభాకాంక్షలు తెలుపుకున్న ముస్లిం సోదరులు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని నమాజు కు హజరైన ముస్లిం సొదరులకూ అమీర్ అలి ఫౌండేషన్ సభ్యులు ఖాజమైనొద్దిన్ జానిపాష సహాకారంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అమీర్ అలి ఫౌండేషన్ వ్యవస్థాపకులు అమీర్ అలి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఈరోజు త్యాగానికి ప్రతీక గా బక్రీద్ పండగ జరుపుకుంటున్న ముస్లిం సోదరి సోదరులకి ఈదుల్ అదా ముభారక్ తెలియజేస్తూ నిరుపేద కుటుంబాలకి చేతనైన చిరుసహయం చేసేందుకు ఫౌండేషన్ సభ్యులు ఎల్లప్పుడూ సిద్దంగా ఉండటం అభినందనీయం అన్నారు ఈ కార్యక్రమం లో హలియా పట్టణ పుర ప్రముఖులు మైనారిటీ నాయకులు ఫౌండేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గోనడం జరిగింది

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!