హాస్పిటల్ లో చికిత్స కోసం బాధితులకు ఎల్ఓసి అందజేత…
ప్రజా గొంతుక మద్దూరు మండలం, వల్లంపట్ల గ్రామానికి చెందిన.అనారోగ్యంతో బాధ పడుతూ హాస్పిటల్ చికిత్స కోసం కొండ మమత – నాగార్జున కి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ LOC చెక్కును అందించడం జరిగింది .ఈ కార్యక్రమంలో మద్దూరు మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు గుండెగోని లలితా-మల్లేశం, వల్లంపట్ల కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు వేల్పుల ప్రకాశం కాంగ్రెస్ వార్డు సభ్యులు నలగొప్పుల రాజుగౌడ్, మల్లిగారి రంజిత్, గుండెగోని స్వాతి – రాకేష్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు నలగొప్పుల వెంకటయ్య గౌడ్,ఆలేటి లింగం, గుండెగోని రామచంద్రం, పోతిరెడ్డి నర్సింలు, చింతల మల్లారెడ్డి,నలగొప్పుల కృష్ణమూర్తి గౌడ్, గుండెగోని రాజు,ఇప్పల మల్లేశం,MD రహీమ్, గుండెగొని శ్రీశైలం, చేట్టుకురి యుగంధర్ ,సోషల్ మీడియా వేల్పుల అశోక్, కొత్త దినేష్ ఆలేటి నరేష్,వంగపల్లి సాయితేజ, మరియు గ్రామ పెద్దలు & యువకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మద్దూరు మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు గుండెగోని లలితా-మల్లేశం, వల్లంపట్ల కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు వేల్పుల ప్రకాశం కాంగ్రెస్ వార్డు సభ్యులు నలగొప్పుల రాజుగౌడ్, మల్లిగారి రంజిత్, గుండెగోని స్వాతి – రాకేష్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు నలగొప్పుల వెంకటయ్య గౌడ్,ఆలేటి లింగం, గుండెగోని రామచంద్రం, పోతిరెడ్డి నర్సింలు, చింతల మల్లారెడ్డి,నలగొప్పుల కృష్ణమూర్తి గౌడ్, గుండెగోని రాజు,ఇప్పల మల్లేశం,MD రహీమ్, గుండెగొని శ్రీశైలం, చేట్టుకురి యుగంధర్ ,సోషల్ మీడియా వేల్పుల అశోక్, కొత్త దినేష్ ఆలేటి నరేష్,వంగపల్లి సాయితేజ, మరియు గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.











