E-PAPER

వినోద్ కుమార్ సేవలు మరువలేనివి ……

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

వినోద్ కుమార్ సేవలు మరువలేనివి ……

30 May 2026, 8:02 pm DISHA POWER

వినోద్ కుమార్ సేవలు మరువలేనివి ......

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:30 విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా వినోద్ కుమార్ చేసిన సేవలు మరువలేనివని క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ జీజే విఎన్ ప్రకాష్ అన్నారు. జిల్లా పరిషత్ లో శనివారం వినోద్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడి ఘనంగా సన్మానించారు. ఈ ఈ గా ఆయన ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.అనంతరం వినోద్ కుమార్ దంపతులను ఇంజనీర్లు గజమాలలో శాలువాలతో జ్ఞాపకాలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎస్ ఇ లు,ఈ ఈలు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!