E-PAPER

బచ్చన్నపేటలో ఘనంగా కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభం.. కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన కొమ్మూరి..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

బచ్చన్నపేటలో ఘనంగా కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభం.. కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన కొమ్మూరి..

21 Jul 2026, 4:53 pm DISHA POWER

దిశ పవర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మండల అధ్యక్షుడు ఎండి మసూద్ ,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, మండల స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండి మసూద్ పాల్గొని, పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో మండల నాయకులు జంగిటి విద్యనాథ్, జిల్లా సందీప్,సర్పంచ్ అల్వాల నర్సింగరావు, బల్ల రవీందర్, మండల యూత్ అధ్యక్షుడు ఎద్దు హరీష్, జిల్లా కార్యదర్శి దాత్రపు నరేష్,గుట్ట డైరెక్టర్ దాచేపల్లి రాజయ్య ,జిల్లా నాయకులుబాలకిషన్ గౌడ్, గుర్రపు బాలరాజు, చెరుకూరి శ్రీనివాస్, జ్యోతి భాస్కర్,కోక్కలకొండ బాబు, గ్రామ శాఖ అధ్యక్షులు కన్రాజ్ రవీందర్, గణపురం నగేష్ ,తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!