E-PAPER

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా జనగామలో కాంగ్రెస్ ధర్నా.. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా జనగామలో కాంగ్రెస్ ధర్నా.. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

22 Jul 2026, 1:31 pm DISHA POWER

దిశ పవర్ జనగామ: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ జనగామ డిసిసి అధ్యక్షురాలు లకావత్ ధన్వాంతి లక్ష్మీనారాయణ,జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగావారు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం అక్రమంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే చర్యలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేశారు.ధర్నా సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, నిరుద్యోగం, రైతుల సమస్యలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వంటి అంశాలపై నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని, ప్రతిపక్ష నాయకులపై రాజకీయ కక్షసాధింపు చర్యలను వెంటనే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కడకంచి శ్రీనివాస్, డిసిసి ఉపాధ్యక్షులు నూకల బాల్ రెడ్డి ,జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేశారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!