E-PAPER

ఘనంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 𝟏𝟕వ వర్ధంతి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఘనంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 𝟏𝟕వ వర్ధంతి

02 Sep 2026, 5:12 pm DISHA POWER

ఘనంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 𝟏𝟕వ వర్ధంతి

రాయపర్తి, సెప్టెంబర్ 2 దిశ పవర్

పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి గారి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో మహనేత, దివగంత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు, కొండూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు గిరీగాని వేణు ఆధ్వ‌ర్యంలో వైయ‌స్ఆర్ విగ్ర‌హనికీ పార్టీ శ్రేణులు,వపూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రేడ్డి పాల్గొన్నారు, ఈ సందర్బంగా మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రేడ్డి మాట్లాడుతూ..ప్రజా సంక్షేమం కోసం వైయస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు చారిత్రాత్మకం, భారతదేశ రాజకీయాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల చరిత్రలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రస్థానం ఒక సువర్ణ అధ్యాయం,ఆయన ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలు లక్షలాది కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపాయి అని అన్నారు, ఈ కార్యక్రమంలో గ్రామ స్థానిక సర్పంచ్ రాయిని యాకయ్య, మండల సీనియర్ నాయకుడు కూందురు రామ్ రెడ్డి, కొలన్ పల్లి పిఎసిఎస్ డైరెక్టర్ జక్కుల వెంకట్ రేడ్డి, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల ముఖ్య నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ శ్రేణులు, పెద్ద ఎత్తున పాల్గొని వైయస్సార్ గారికి నివాళులర్పించారు,

Generating image…

*ఘనంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 𝟏𝟕వ వర్ధంతి*

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!