20 నాడే దసరా పండుగ*
రాయపర్తి, అక్టోబర్ 18 దిశ పవర్
అక్టోబర్ 20 వ తేదీన దశమి మరియు శ్రావణ నక్షత్రం ఉండటం వలన మంగళవారం మధ్యాహ్నం 3:00 గంటలకు విజయదశమి దసరా పండుగ జరుపుకోవాలని వేద పండితులు పరాశరం సుదర్శన చారి ‘ దిశ పవర్ ‘ న్యూస్ కు తెలియజేశారు,
Post Views: 61











