E-PAPER

రాయపర్తి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపీఎస్

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

రాయపర్తి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపీఎస్

30 Oct 2026, 8:52 am DISHA POWER

రాయపర్తి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపీఎస్

రాయపర్తి, అక్టోబర్ 30 దిశ పవర్

వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ వేస్ట్ జోన్ పరిధిలోని రాయపర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు, రాయపర్తి పోలీస్ స్టేషన్‌ హౌస్ ఆఫీసర్ మొక్కను అందజేసి స్వాగతం పలికారు, పోలీస్ కమిషనర్ కి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు, పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటి, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు, అలాగే స్టేషన్ సిబ్బందికి వ్యక్తిగతంగా మంజూరైన కిట్‌లను , స్టేషన్ రికార్డులు, స్టోర్ గదులను తనిఖీ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమావేశమై శాఖాపరమైన అంశాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు, పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతున్న సైబర్ నేరాల, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, రౌడీ షీటర్లు, పెట్రోలింగ్ తదితర అంశాలపై స్టేషన్ ఎస్‌ఐ ముత్యం రాజేందర్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు, కమిషనర్ మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుల తో మర్యాదపూర్వకంగా, మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. వారి సమస్యలను పూర్తిగా తెలుసుకుని, చట్టబద్ధంగా, త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు, ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకం, భద్రత, భరోసా పెంపొందేలా ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలని, విధుల నిర్వహణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతికి తావు ఉండకూడదని, పారదర్శకత, జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించాలని సూచించారు.

అలాగే డయల్-112 కాల్స్‌పై వెంటనే స్పందించి, సంఘటన స్థలానికి త్వరగా చేరుకొని బాధితులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. సిబ్బందికి వ్యక్తిగతంగా లేదా విధుల నిర్వహణలో ఏవైనా సమస్యలు ఉంటే ఎప్పుడైనా తన దృష్టికి తీసుకురావాలని పోలీస్ కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ డిసిపి రాజమహేంద్ర నాయక్, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, వర్ధన్నపేట సీఐ వై, సంజీవరావు, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు,

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!