E-PAPER

మానవ దృక్పథంతో వంగ సుగుణమ్మ కుటుంబానికి రూ, 5,000 వేలు ఆన్ లైన్ ద్వారా ఆర్థిక సాయం చేసిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మానవ దృక్పథంతో వంగ సుగుణమ్మ కుటుంబానికి రూ, 5,000 వేలు ఆన్ లైన్ ద్వారా ఆర్థిక సాయం చేసిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత*

30 Oct 2026, 11:47 am DISHA POWER

మానవ దృక్పథంతో వంగ సుగుణమ్మ కుటుంబానికి రూ, 5,000 వేలు ఆన్ లైన్ ద్వారా ఆర్థిక సాయం చేసిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత

రాయపర్తి, అక్టోబర్ 30 దిశ పవర్రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన వంగ సుగుణమ్మ గురువారం సాయంత్రం అనారోగ్యంతో ఆకస్మాత్తుగా మరణించిన వార్త తెలియగానే వెంటనే వారి అంత్యక్రియలకు ఆమే కుటుంబ సభ్యులకు ' ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్' తరపున పోన్ పే, ద్వారా రూ, 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేసిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, ఈ సహయం వారి కుటుంబానికి అందించిన పద్మశాలి సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు,

Generating image…

*మానవ దృక్పథంతో వంగ సుగుణమ్మ కుటుంబానికి రూ, 5,000 వేలు ఆన్ లైన్ ద్వారా ఆర్థిక సాయం చేసిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత

రాయపర్తి, అక్టోబర్ 30 దిశ పవర్రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన వంగ సుగుణమ్మ గురువారం సాయంత్రం అనారోగ్యంతో ఆకస్మాత్తుగా మరణించిన వార్త తెలియగానే వెంటనే వారి అంత్యక్రియలకు ఆమే కుటుంబ సభ్యులకు ‘ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్’ తరపున పోన్ పే, ద్వారా రూ, 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేసిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, ఈ సహయం వారి కుటుంబానికి అందించిన పద్మశాలి సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు,

Disha Power Editor
dishapower.in

మానవ దృక్పథంతో వంగ సుగుణమ్మ కుటుంబానికి రూ, 5,000 వేలు ఆన్ లైన్ ద్వారా ఆర్థిక సాయం చేసిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత*

మానవ దృక్పథంతో వంగ సుగుణమ్మ కుటుంబానికి రూ, 5,000 వేలు ఆన్ లైన్ ద్వారా ఆర్థిక సాయం చేసిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత

రాయపర్తి, అక్టోబర్ 30 దిశ పవర్రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన వంగ సుగుణమ్మ గురువారం సాయంత్రం అనారోగ్యంతో ఆకస్మాత్తుగా మరణించిన వార్త తెలియగానే వెంటనే వారి అంత్యక్రియలకు ఆమే కుటుంబ సభ్యులకు ' ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్' తరపున పోన్ పే, ద్వారా రూ, 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేసిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, ఈ సహయం వారి కుటుంబానికి అందించిన పద్మశాలి సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు,

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!