E-PAPER

నూతన ఎమ్మార్వో ను సన్మానించిన మాజీ వైస్ ఎంపీపీ

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

నూతన ఎమ్మార్వో ను సన్మానించిన మాజీ వైస్ ఎంపీపీ

21 Jan 2026, 11:56 am DISHA POWER

నూతన ఎమ్మార్వో ను సన్మానించిన మాజీ వైస్ ఎంపీపీ

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

బచ్చన్నపేట మండలం తహసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన హుస్సేన్ గారిని మాజీ వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్ రెడ్డి, మండల నాయకులు వేముల సాగర్, కన్రాజ్ రవీందర్ కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేసి శాలువాలతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా  ఇండ్ల నాగరాజు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!