E-PAPER

నేడుహుండీ లెక్కింపు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

నేడుహుండీ లెక్కింపు

23 Jan 2026, 7:00 pm DISHA POWER

శ్రీ జమ్ములమ్మ మరియు పరశురామ స్వామి దేవస్థానం

నేడుహుండీ లెక్కింపు".

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జమ్మిసేడు జమ్ములమ్మ దేవాలయంలో 23-01-2026 శుక్రవారం దేవాదాయ శాఖ గద్వాల డివిజన్ పరిశీలకులు వెంకటేశ్వరిఆలయకార్యనిర్వాహణాధికారి శ్రీ.ఆర్.పురేందర్ కుమార్ యూనియన్ బ్యాంకు మేనేజర్ ,సిబ్బంది గ్రామ పెద్దలు, గ్రామస్తులు, భక్తుల సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించగా ఇట్టి "హుండీల లెక్కింపు" నందు 85 రోజులకు గాను మొత్తం హుండీ ఆదాయం రూ"8,98,646 /- అక్షరాల (ఎనిమిది లక్షల తొంబై ఎనిమిది వేల ఆరు వందలనలభైఆరురూపాయలు) ఆదాయం వచ్చినదని ఇట్టి హుండీ లెక్కింపు యందు వెండి, బంగారం ఏమియు రాలేదని తెలియచేయనైనది.

Generating image…

*శ్రీ జమ్ములమ్మ మరియు పరశురామ స్వామి దేవస్థానం*

*నేడుహుండీ లెక్కింపు”*.

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జమ్మిసేడు జమ్ములమ్మ దేవాలయంలో 23-01-2026 శుక్రవారం దేవాదాయ శాఖ గద్వాల డివిజన్ పరిశీలకులు వెంకటేశ్వరిఆలయకార్యనిర్వాహణాధికారి శ్రీ.ఆర్.పురేందర్ కుమార్ యూనియన్ బ్యాంకు మేనేజర్ ,సిబ్బంది గ్రామ పెద్దలు, గ్రామస్తులు, భక్తుల సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించగా ఇట్టి *”హుండీల లెక్కింపు”* నందు *85 రోజులకు* గాను మొత్తం హుండీ ఆదాయం రూ”*8,98,646 /-* అక్షరాల (*ఎనిమిది లక్షల తొంబై ఎనిమిది వేల ఆరు వందలనలభైఆరురూపాయలు*) ఆదాయం వచ్చినదని ఇట్టి హుండీ లెక్కింపు యందు వెండి, బంగారం ఏమియు రాలేదని తెలియచేయనైనది.

RaamSee Reporter
dishapower.in

నేడుహుండీ లెక్కింపు

శ్రీ జమ్ములమ్మ మరియు పరశురామ స్వామి దేవస్థానం

నేడుహుండీ లెక్కింపు".

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జమ్మిసేడు జమ్ములమ్మ దేవాలయంలో 23-01-2026 శుక్రవారం దేవాదాయ శాఖ గద్వాల డివిజన్ పరిశీలకులు వెంకటేశ్వరిఆలయకార్యనిర్వాహణాధికారి శ్రీ.ఆర్.పురేందర్ కుమార్ యూనియన్ బ్యాంకు మేనేజర్ ,సిబ్బంది గ్రామ పెద్దలు, గ్రామస్తులు, భక్తుల సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించగా ఇట్టి "హుండీల లెక్కింపు" నందు 85 రోజులకు గాను మొత్తం హుండీ ఆదాయం రూ"8,98,646 /- అక్షరాల (ఎనిమిది లక్షల తొంబై ఎనిమిది వేల ఆరు వందలనలభైఆరురూపాయలు) ఆదాయం వచ్చినదని ఇట్టి హుండీ లెక్కింపు యందు వెండి, బంగారం ఏమియు రాలేదని తెలియచేయనైనది.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!