E-PAPER

18వ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థిగా బోయ రేణుక

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

18వ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థిగా బోయ రేణుక

29 Jan 2026, 5:17 pm DISHA POWER

18వ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థిగా బోయ రేణుక

 అయిజ మున్సిపాలిటీ 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బిజెపి నుంచి బో యారేణుక ను రామచంద్రారెడ్డి భగత్ రెడ్డి ఎంపిక చేశారు. గురువారం పార్టీ కార్యాల యంలో నిర్వహించిన సమావేశంలో రేణుకను కౌన్సిలర్ అభ్యర్థిగా గుర్తించి నియామక పత్రాన్ని అందజేశారు. 18 వ వార్డు బీసీ మహిళలకు కేటాయించారు. వెంటనే నామినేషన్ వేసి ముమ్మారంగా ప్రచారం చేయాలని జిల్లా మాజీ అధ్యక్షులు రామచంద్రారెడ్డి అన్నారు.

Generating image…

18వ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థిగా బోయ రేణుక

  •  అయిజ మున్సిపాలిటీ 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బిజెపి నుంచి బో యారేణుక ను రామచంద్రారెడ్డి భగత్ రెడ్డి ఎంపిక చేశారు. గురువారం పార్టీ కార్యాల యంలో నిర్వహించిన సమావేశంలో రేణుకను కౌన్సిలర్ అభ్యర్థిగా గుర్తించి నియామక పత్రాన్ని అందజేశారు. 18 వ వార్డు బీసీ మహిళలకు కేటాయించారు. వెంటనే నామినేషన్ వేసి ముమ్మారంగా ప్రచారం చేయాలని జిల్లా మాజీ అధ్యక్షులు రామచంద్రారెడ్డి అన్నారు.
RaamSee Reporter
dishapower.in

18వ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థిగా బోయ రేణుక

18వ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థిగా బోయ రేణుక

 అయిజ మున్సిపాలిటీ 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బిజెపి నుంచి బో యారేణుక ను రామచంద్రారెడ్డి భగత్ రెడ్డి ఎంపిక చేశారు. గురువారం పార్టీ కార్యాల యంలో నిర్వహించిన సమావేశంలో రేణుకను కౌన్సిలర్ అభ్యర్థిగా గుర్తించి నియామక పత్రాన్ని అందజేశారు. 18 వ వార్డు బీసీ మహిళలకు కేటాయించారు. వెంటనే నామినేషన్ వేసి ముమ్మారంగా ప్రచారం చేయాలని జిల్లా మాజీ అధ్యక్షులు రామచంద్రారెడ్డి అన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!