E-PAPER

*-ఏనుగు గుర్తుకు ఓటు వెయ్యండి అభివృద్ధి ఏంటో చూపిస్త.*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

*-ఏనుగు గుర్తుకు ఓటు వెయ్యండి అభివృద్ధి ఏంటో చూపిస్త.*

05 Feb 2026, 9:26 pm DISHA POWER

-ఏనుగు గుర్తుకు ఓటు వెయ్యండి అభివృద్ధి ఏంటో చూపిస్త.

-14 వ వార్డ్ బిఎస్పీ అభ్యర్థి కోళ్ల హుసేన్.

గద్వాల జిల్లా కేంద్రం లో బహుజన సమాజ్ పార్టీ 14 వ వార్డ్ అభ్యర్తి కోళ్ల హుసేన్ మాట్లాడుతూ...చాలా కాలం నుండి అగ్రకుల పార్టీ లకు ఓట్లు వేసుకుంటూ పోతున్నారు తప్ప 14 వ వార్డ్ గంజి పేట అభివృద్ధి కాలేదు అని ఆయన అన్నారు. అలాగే బీజేపీ,కాంగ్రెస్,బిఅర్ఎస్ వాళ్ళు 5 సంవత్సరాల ఒకసారి మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. మరియువారి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అని కోళ్ల హుసేన్ 14 వ వార్డ్ ప్రజలను కోరారు.బడుగు బలహీన వర్గాల, ఈ దేశ బహుజనుల కోసం ఏర్పడిన పార్టీ బిఎస్పీ పార్టీ అయిన ఏనుగు గుర్తుకు ఓటు వేసి నన్ను అత్యధిక ఓట్లతో గెలిపించండి అని ఆయన కోరారు.ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు మాణికుమార్,బి ఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

*-ఏనుగు గుర్తుకు ఓటు వెయ్యండి అభివృద్ధి ఏంటో చూపిస్త.*

*-14 వ వార్డ్ బిఎస్పీ అభ్యర్థి కోళ్ల హుసేన్*.

గద్వాల జిల్లా కేంద్రం లో బహుజన సమాజ్ పార్టీ 14 వ వార్డ్ అభ్యర్తి కోళ్ల హుసేన్ మాట్లాడుతూ…చాలా కాలం నుండి అగ్రకుల పార్టీ లకు ఓట్లు వేసుకుంటూ పోతున్నారు తప్ప 14 వ వార్డ్ గంజి పేట అభివృద్ధి కాలేదు అని ఆయన అన్నారు. అలాగే బీజేపీ,కాంగ్రెస్,బిఅర్ఎస్ వాళ్ళు 5 సంవత్సరాల ఒకసారి మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. మరియువారి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అని కోళ్ల హుసేన్ 14 వ వార్డ్ ప్రజలను కోరారు.బడుగు బలహీన వర్గాల, ఈ దేశ బహుజనుల కోసం ఏర్పడిన పార్టీ బిఎస్పీ పార్టీ అయిన ఏనుగు గుర్తుకు ఓటు వేసి నన్ను అత్యధిక ఓట్లతో గెలిపించండి అని ఆయన కోరారు.ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు మాణికుమార్,బి ఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RaamSee Reporter
dishapower.in

*-ఏనుగు గుర్తుకు ఓటు వెయ్యండి అభివృద్ధి ఏంటో చూపిస్త.*

-ఏనుగు గుర్తుకు ఓటు వెయ్యండి అభివృద్ధి ఏంటో చూపిస్త.

-14 వ వార్డ్ బిఎస్పీ అభ్యర్థి కోళ్ల హుసేన్.

గద్వాల జిల్లా కేంద్రం లో బహుజన సమాజ్ పార్టీ 14 వ వార్డ్ అభ్యర్తి కోళ్ల హుసేన్ మాట్లాడుతూ...చాలా కాలం నుండి అగ్రకుల పార్టీ లకు ఓట్లు వేసుకుంటూ పోతున్నారు తప్ప 14 వ వార్డ్ గంజి పేట అభివృద్ధి కాలేదు అని ఆయన అన్నారు. అలాగే బీజేపీ,కాంగ్రెస్,బిఅర్ఎస్ వాళ్ళు 5 సంవత్సరాల ఒకసారి మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. మరియువారి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అని కోళ్ల హుసేన్ 14 వ వార్డ్ ప్రజలను కోరారు.బడుగు బలహీన వర్గాల, ఈ దేశ బహుజనుల కోసం ఏర్పడిన పార్టీ బిఎస్పీ పార్టీ అయిన ఏనుగు గుర్తుకు ఓటు వేసి నన్ను అత్యధిక ఓట్లతో గెలిపించండి అని ఆయన కోరారు.ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు మాణికుమార్,బి ఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!