E-PAPER

*అక్రిడిటేషన్ కార్డుల కొరకు దరఖాస్తుల స్వీకరణ*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

*అక్రిడిటేషన్ కార్డుల కొరకు దరఖాస్తుల స్వీకరణ*

08 Feb 2026, 6:22 pm DISHA POWER

అక్రిడిటేషన్ కార్డుల కొరకు దరఖాస్తుల స్వీకరణ

జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ బి. యం. సంతోష్

అక్రిడిటేషన్ కార్డుల జారీ కొరకు అర్హులైన జర్నలిస్టుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని గద్వాలజిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, కలెక్టర్ బి. యం. సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో అక్రిడిటేషన్ మాడ్యూల్ వెబ్ సైట్ ప్రారంభించడం జరిగిందని, 2026-28 సంవత్సరానికి గాను అక్రిడిటేషన్ కార్డుల జారీ కొరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈ నెల 28వ తేదీతో ముగియనుందని, అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు నూతన అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. మీడియా యాజమాన్యాలు జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డుల కొరకు తమ ప్రతినిధుల పేర్లను జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయానికి పంపించాలని, అట్టి జాబితాలో ఉన్న అభ్యర్థులు ఈ నెల 9వ తేదీ నుండి https://ipr.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చని తెలిపారు.

Generating image…

*అక్రిడిటేషన్ కార్డుల కొరకు దరఖాస్తుల స్వీకరణ*

*జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ బి. యం. సంతోష్*

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!