E-PAPER

“మెపా”మండల అధ్యక్షుడిగా చింతల పరుశురాములు నియామకం.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

“మెపా”మండల అధ్యక్షుడిగా చింతల పరుశురాములు నియామకం.

10 Feb 2026, 6:09 pm DISHA POWER

"మెపా"మండల అధ్యక్షుడిగా చింతల పరుశురాములు నియామకం.

ప్రజా గొంతుక చేర్యాల : మండల కేంద్రంలోని MEPA మెపా అధ్యక్షుడిగా చింతల పరుశురాములు ముదిరాజ్ ను ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తెలంగాణ నియమిస్తూ "మెపా" వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ మంగళవారం రోజున నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా చింతల పరశురాములు మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన జిల్లా అధ్యక్షుడు పిట్ల ఆంజనేయులు,ప్రధాన కార్యదర్శి నాయిని కృష్ణ లకు కృతజ్ఞతలు తెలిపి, సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పరుశురాములుమాట్లాడుతూ మండలంలో ముదిరాజ్ ల ఐక్యత కొరకు కృషి చేస్తామని,ఈ ప్రభుత్వం పై రిజర్వేషన్ కోసం ఒత్తిడి చేస్తామని అన్నారు.

Generating image…

“మెపా”మండల అధ్యక్షుడిగా చింతల పరుశురాములు నియామకం.

ప్రజా గొంతుక చేర్యాల : మండల కేంద్రంలోని MEPA మెపా అధ్యక్షుడిగా చింతల పరుశురాములు ముదిరాజ్ ను ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తెలంగాణ నియమిస్తూ “మెపా” వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ మంగళవారం రోజున నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా చింతల పరశురాములు మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన జిల్లా అధ్యక్షుడు పిట్ల ఆంజనేయులు,ప్రధాన కార్యదర్శి నాయిని కృష్ణ లకు కృతజ్ఞతలు తెలిపి, సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పరుశురాములుమాట్లాడుతూ మండలంలో ముదిరాజ్ ల ఐక్యత కొరకు కృషి చేస్తామని,ఈ ప్రభుత్వం పై రిజర్వేషన్ కోసం ఒత్తిడి చేస్తామని అన్నారు.

RaamSee Reporter
dishapower.in

“మెపా”మండల అధ్యక్షుడిగా చింతల పరుశురాములు నియామకం.

"మెపా"మండల అధ్యక్షుడిగా చింతల పరుశురాములు నియామకం.

ప్రజా గొంతుక చేర్యాల : మండల కేంద్రంలోని MEPA మెపా అధ్యక్షుడిగా చింతల పరుశురాములు ముదిరాజ్ ను ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తెలంగాణ నియమిస్తూ "మెపా" వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ మంగళవారం రోజున నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా చింతల పరశురాములు మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన జిల్లా అధ్యక్షుడు పిట్ల ఆంజనేయులు,ప్రధాన కార్యదర్శి నాయిని కృష్ణ లకు కృతజ్ఞతలు తెలిపి, సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పరుశురాములుమాట్లాడుతూ మండలంలో ముదిరాజ్ ల ఐక్యత కొరకు కృషి చేస్తామని,ఈ ప్రభుత్వం పై రిజర్వేషన్ కోసం ఒత్తిడి చేస్తామని అన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!