E-PAPER

*రజక ఆడబిడ్డలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి – నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యులు.*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

*రజక ఆడబిడ్డలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి – నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యులు.*

23 Feb 2026, 5:04 pm DISHA POWER

రజక ఆడబిడ్డలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి - నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యులు.

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 23 ఫిబ్రవరి 2026.

నాగర్ కర్నూలు జిల్లా కమ్మెర గ్రామంలో రజక ఆడబిడ్డలపై జరిగిన దాడిని , రెండు నెలల పసిపాప మరణానికి కారణమైన వారిని , అమానుష సంఘటనకు కారకులైన ధనిక వర్గానికి చెందిన రెడ్డి గుండాల పైన కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని , సమాజంలో రజకుల పైన ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని , బాధ్యులను బహిరంగంగా ఉరితీయాలని , సమాజంలో ఉన్న రజకుల పక్షాన చెన్నారావుపేట మండల కేంద్రంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంగం రమేష్ డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యులు మండల అధ్యక్షుల మంద నరేష్ ప్రధాన కార్యదర్శి నూనె తిలక్ , ఉపాధ్యక్షురాలు అలువాల కళ్యాణి , మండల కమిటీ సభ్యులు చందర్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!