E-PAPER

మధ్యాహ్నంభోజనంలో నిత్యంపురుగులఅన్నం దర్శనం.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మధ్యాహ్నంభోజనంలో నిత్యంపురుగులఅన్నం దర్శనం.

23 Feb 2026, 8:54 pm DISHA POWER

మధ్యాహ్నంభోజనంలో నిత్యంపురుగులఅన్నం దర్శనం.

ఎవరికి చెప్పుకోవాలనో దిక్కుతోచనిస్థితిలోఅర్దాకలితోవిద్యార్థులచదువులు.

చేసినజమ్మిచేడుకార్తీక్,పిడిఎస్యుజిల్లాకార్యదర్శివెంకటేష్.

ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా.

ఉండవల్లిమండలంతక్కశిలగ్రామజిల్లాపరిషత్,ఉన్నతపాఠశాలలో విద్యార్థులకునిత్యంపురుగులఅన్నమేదర్శనమిస్తున్న సంఘటన కలకలంరేపుతుంది.దీనిపై సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారినికి జమ్మిచేడు కార్తీక్,పిడి ఎస్ యుజిల్లాకార్యదర్శి వెంకటేష్ కలిసికంప్లైంట్ చేశారు.ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ...

ఉండవెల్లి మండలంలో నిత్యం పాఠశాలలను పర్యవేక్షించాల్సినమండలవిద్యాశాఖఅధికారి పట్టించుకోకపోవడందారుణమనిఆయనఅన్నారు.అందుకుబాధ్యులైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ పై చర్యలుతీసుకొనివిద్యార్థులకునాణ్యమైనభోజనంఅందించేందుకుతమ వంతుగా సహకారం అందించాలని కోరారు.

Generating image…

ఉండవల్లిమండలంతక్కశిలగ్రామజిల్లాపరిషత్,ఉన్నతపాఠశాలలో విద్యార్థులకునిత్యంపురుగులఅన్నమేదర్శనమిస్తున్న సంఘటన కలకలంరేపుతుంది.దీనిపై సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారినికి జమ్మిచేడు కార్తీక్,పిడి ఎస్ యుజిల్లాకార్యదర్శి వెంకటేష్ కలిసికంప్లైంట్ చేశారు.ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ…

ఉండవెల్లి మండలంలో నిత్యం పాఠశాలలను పర్యవేక్షించాల్సినమండలవిద్యాశాఖఅధికారి పట్టించుకోకపోవడందారుణమనిఆయనఅన్నారు.అందుకుబాధ్యులైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ పై చర్యలుతీసుకొనివిద్యార్థులకునాణ్యమైనభోజనంఅందించేందుకుతమ వంతుగా సహకారం అందించాలని కోరారు.

RaamSee Reporter
dishapower.in

మధ్యాహ్నంభోజనంలో నిత్యంపురుగులఅన్నం దర్శనం.

మధ్యాహ్నంభోజనంలో నిత్యంపురుగులఅన్నం దర్శనం.

ఎవరికి చెప్పుకోవాలనో దిక్కుతోచనిస్థితిలోఅర్దాకలితోవిద్యార్థులచదువులు.

చేసినజమ్మిచేడుకార్తీక్,పిడిఎస్యుజిల్లాకార్యదర్శివెంకటేష్.

ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా.

ఉండవల్లిమండలంతక్కశిలగ్రామజిల్లాపరిషత్,ఉన్నతపాఠశాలలో విద్యార్థులకునిత్యంపురుగులఅన్నమేదర్శనమిస్తున్న సంఘటన కలకలంరేపుతుంది.దీనిపై సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారినికి జమ్మిచేడు కార్తీక్,పిడి ఎస్ యుజిల్లాకార్యదర్శి వెంకటేష్ కలిసికంప్లైంట్ చేశారు.ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ...

ఉండవెల్లి మండలంలో నిత్యం పాఠశాలలను పర్యవేక్షించాల్సినమండలవిద్యాశాఖఅధికారి పట్టించుకోకపోవడందారుణమనిఆయనఅన్నారు.అందుకుబాధ్యులైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ పై చర్యలుతీసుకొనివిద్యార్థులకునాణ్యమైనభోజనంఅందించేందుకుతమ వంతుగా సహకారం అందించాలని కోరారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!