E-PAPER

కూకట్పల్లి లో నల్ల చెరువు సుందరికరుణ కార్యక్రమం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

కూకట్పల్లి లో నల్ల చెరువు సుందరికరుణ కార్యక్రమం

03 Mar 2026, 5:23 pm DISHA POWER

కూకట్పల్లి లో నల్ల చెరువు సుందరికరుణ కార్యక్రమం

ప్రజా గొంతుక ప్రతినిధి కూకట్పల్లి

కూకట్పల్లి నియోజకవర్గం కూకట్పల్లి గ్రామంలో హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్న నల్ల చెరువు సుందరీకరణ పనులను TPCC ఉపాధ్యక్షులు, కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ బండి రమేష్ గారితో కలిసి పర్యవేక్షించిన కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ గొట్టుముక్కల వెంకటేశ్వర రావు (GVR) గారు..

పార్క్ లో జరిగే అభివృద్ధి పనులను వాకింగ్ ట్రాక్ మరియు సైక్లింగ్ ట్రాక్ ల పనులను అధికారులను అడిగి తెలుసుకొని త్వరలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పర్యటన ఉన్నందున కొన్ని సూచనలు చేయడం జరిగింది. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని బండి రమేష్ గారు అధికారులకు సూచించారు...

ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Generating image…

కూకట్పల్లి లో నల్ల చెరువు సుందరికరుణ కార్యక్రమం

*ప్రజా గొంతుక ప్రతినిధి కూకట్పల్లి

కూకట్పల్లి నియోజకవర్గం కూకట్పల్లి గ్రామంలో హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్న *నల్ల చెరువు సుందరీకరణ* పనులను TPCC ఉపాధ్యక్షులు, కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి *శ్రీ బండి రమేష్* గారితో కలిసి పర్యవేక్షించిన కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు *శ్రీ గొట్టుముక్కల వెంకటేశ్వర రావు (GVR)* గారు..

పార్క్ లో జరిగే అభివృద్ధి పనులను వాకింగ్ ట్రాక్ మరియు సైక్లింగ్ ట్రాక్ ల పనులను అధికారులను అడిగి తెలుసుకొని త్వరలో ముఖ్యమంత్రి *శ్రీ రేవంత్ రెడ్డి* గారి పర్యటన ఉన్నందున కొన్ని సూచనలు చేయడం జరిగింది. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని బండి రమేష్ గారు అధికారులకు సూచించారు…

ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

RaamSee Reporter
dishapower.in

కూకట్పల్లి లో నల్ల చెరువు సుందరికరుణ కార్యక్రమం

కూకట్పల్లి లో నల్ల చెరువు సుందరికరుణ కార్యక్రమం

ప్రజా గొంతుక ప్రతినిధి కూకట్పల్లి

కూకట్పల్లి నియోజకవర్గం కూకట్పల్లి గ్రామంలో హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్న నల్ల చెరువు సుందరీకరణ పనులను TPCC ఉపాధ్యక్షులు, కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ బండి రమేష్ గారితో కలిసి పర్యవేక్షించిన కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ గొట్టుముక్కల వెంకటేశ్వర రావు (GVR) గారు..

పార్క్ లో జరిగే అభివృద్ధి పనులను వాకింగ్ ట్రాక్ మరియు సైక్లింగ్ ట్రాక్ ల పనులను అధికారులను అడిగి తెలుసుకొని త్వరలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పర్యటన ఉన్నందున కొన్ని సూచనలు చేయడం జరిగింది. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని బండి రమేష్ గారు అధికారులకు సూచించారు...

ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!