E-PAPER

గోపాల్ నగర్ గ్రామంలో ఘనంగా హెూలీ సంబరాలు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

గోపాల్ నగర్ గ్రామంలో ఘనంగా హెూలీ సంబరాలు

03 Mar 2026, 6:52 pm DISHA POWER

గోపాల్ నగర్ గ్రామంలో ఘనంగా హెూలీ సంబరాలు

ప్రజా గొంతుక న్యూస్/ బచ్చన్నపేట మండలం

బచ్చన్నపేట మండలం గోపాల్ నగర్ గ్రామంలో వాడ వాడల హెూలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. రంగులతో చిన్న పెద్ద అని తేడా లేకుండా హెూలీలో పాల్గొని హెూలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. యువకులు ఉత్సాహంగా పాల్గొని ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా యువకులు వద్ది  మహేష్ , గంగరబోయిన రాజేష్, బుర్రి రాహుల్, కర్రె గణేష్, పేరబోయిన ఉదయ్, గుండెని శివ, సంపత్, పన్నీరు రాజు,పిట్టల చందు, చింతల శివరామకృష్ణ, చెన్నూరి చరణ్, శివకుమార్, పేరబోయిన శ్రీరామ్, నీల రంజిత్, పేరబోయిన అభిరామ్, గుండెని ప్రసాద్, బన్నీ, చింతల చరణ్ తేజ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!