E-PAPER

హాలియాలో ‘ప్రగతి ప్రణాళిక’ను ప్రారంభించిన ఛైర్మన్…… చింతల చంద్రారెడ్డి 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

హాలియాలో ‘ప్రగతి ప్రణాళిక’ను ప్రారంభించిన ఛైర్మన్…… చింతల చంద్రారెడ్డి 

06 Mar 2026, 3:15 pm DISHA POWER

హాలియాలో 'ప్రగతి ప్రణాళిక'ను ప్రారంభించిన

ఛైర్మన్...... చింతల చంద్రారెడ్డి

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా: మార్చి:06

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ప్రజాపాలన -

ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యాచరణను హాలియా

మున్సిపల్ ఛైర్మన్ చింతల చంద్రారెడ్డి శుక్రవారం

జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సాగర్

ఎడమ కాలువ ప్రాంతంలో వైస్ చైర్మన్ రాజా రమేష్

యాదవ్, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లతో కలిసి

పారిశుధ్య పనులు నిర్వహించారు. రహదారులపై చెత్త

వేయకుండా వార్డులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని

ప్రజలకు సూచించారు.

Generating image…

హాలియాలో ‘ప్రగతి ప్రణాళిక’ను ప్రారంభించిన

ఛైర్మన్…… చింతల చంద్రారెడ్డి

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా: మార్చి:06

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన –

ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణను హాలియా

మున్సిపల్ ఛైర్మన్ చింతల చంద్రారెడ్డి శుక్రవారం

జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సాగర్

ఎడమ కాలువ ప్రాంతంలో వైస్ చైర్మన్ రాజా రమేష్

యాదవ్, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లతో కలిసి

పారిశుధ్య పనులు నిర్వహించారు. రహదారులపై చెత్త

వేయకుండా వార్డులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని

ప్రజలకు సూచించారు.

RaamSee Reporter
dishapower.in

హాలియాలో ‘ప్రగతి ప్రణాళిక’ను ప్రారంభించిన ఛైర్మన్…… చింతల చంద్రారెడ్డి 

హాలియాలో 'ప్రగతి ప్రణాళిక'ను ప్రారంభించిన

ఛైర్మన్...... చింతల చంద్రారెడ్డి

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా: మార్చి:06

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ప్రజాపాలన -

ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యాచరణను హాలియా

మున్సిపల్ ఛైర్మన్ చింతల చంద్రారెడ్డి శుక్రవారం

జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సాగర్

ఎడమ కాలువ ప్రాంతంలో వైస్ చైర్మన్ రాజా రమేష్

యాదవ్, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లతో కలిసి

పారిశుధ్య పనులు నిర్వహించారు. రహదారులపై చెత్త

వేయకుండా వార్డులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని

ప్రజలకు సూచించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!