E-PAPER

*ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించిన…*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

*ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించిన…*

06 Mar 2026, 9:46 pm DISHA POWER

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించిన...

- పెద్దపల్లి గ్రామ సర్పంచ్ అల్వల శిరీష రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో

జోగులాంబ గద్వాల జిల్లా

99 రోజులు10సూత్రాలుసమగ్రాభివృద్ధికి మార్గాలుప్రజా పాలన-ప్రగతి ప్రణాళి క'లో భాగంగా 10 కీలక అంశాలతో రేవంత్ సర్కార్ కార్యాచరణలో భాగంగానేడు జోగులాంబ గద్వాల జిల్లా అమలకల్ మండల పరిధిలోని పెద్దపల్లి గ్రామంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా -గ్రామ సర్పంచ్ అల్వల శిరీష మాట్లాడుతూ ప్రజా పాలన-ప్రగతి ప్రణా ళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజుల పాటు జరిగే కార్యచరణ విధానాన్ని అమలు చేసి గ్రామ

అభివృద్ధికి కృషి చేయాలని అందు కు

ఏపీవో అధికా రులు సిబ్బం దితో సహా ఒక మార్పుకు పునా దిగా కార్యచరణ చేపట్టాలని గ్రామ సర్పంచ్ సూచించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

*ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించిన…*

*- పెద్దపల్లి గ్రామ సర్పంచ్ అల్వల శిరీష రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో*

జోగులాంబ గద్వాల జిల్లా

99 రోజులు10సూత్రాలుసమగ్రాభివృద్ధికి మార్గాలుప్రజా పాలన-ప్రగతి ప్రణాళి క’లో భాగంగా 10 కీలక అంశాలతో రేవంత్ సర్కార్ కార్యాచరణలో భాగంగానేడు జోగులాంబ గద్వాల జిల్లా అమలకల్ మండల పరిధిలోని పెద్దపల్లి గ్రామంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా -గ్రామ సర్పంచ్ అల్వల శిరీష మాట్లాడుతూ ప్రజా పాలన-ప్రగతి ప్రణా ళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజుల పాటు జరిగే కార్యచరణ విధానాన్ని అమలు చేసి గ్రామ

అభివృద్ధికి కృషి చేయాలని అందు కు

ఏపీవో అధికా రులు సిబ్బం దితో సహా ఒక మార్పుకు పునా దిగా కార్యచరణ చేపట్టాలని గ్రామ సర్పంచ్ సూచించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

RaamSee Reporter
dishapower.in

*ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించిన…*

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించిన...

- పెద్దపల్లి గ్రామ సర్పంచ్ అల్వల శిరీష రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో

జోగులాంబ గద్వాల జిల్లా

99 రోజులు10సూత్రాలుసమగ్రాభివృద్ధికి మార్గాలుప్రజా పాలన-ప్రగతి ప్రణాళి క'లో భాగంగా 10 కీలక అంశాలతో రేవంత్ సర్కార్ కార్యాచరణలో భాగంగానేడు జోగులాంబ గద్వాల జిల్లా అమలకల్ మండల పరిధిలోని పెద్దపల్లి గ్రామంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా -గ్రామ సర్పంచ్ అల్వల శిరీష మాట్లాడుతూ ప్రజా పాలన-ప్రగతి ప్రణా ళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజుల పాటు జరిగే కార్యచరణ విధానాన్ని అమలు చేసి గ్రామ

అభివృద్ధికి కృషి చేయాలని అందు కు

ఏపీవో అధికా రులు సిబ్బం దితో సహా ఒక మార్పుకు పునా దిగా కార్యచరణ చేపట్టాలని గ్రామ సర్పంచ్ సూచించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!