E-PAPER

కొంపల్లి లో “పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్” శాఖను ప్రారంభించిన ఎమ్మెల్యే వివేకానంద

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

కొంపల్లి లో “పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్” శాఖను ప్రారంభించిన ఎమ్మెల్యే వివేకానంద

11 Mar 2026, 3:00 pm DISHA POWER

కొంపల్లి లో "పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్" శాఖను ప్రారంభించిన ఎమ్మెల్యే వివేకానంద

కుత్బుల్లాపూర్ మార్చ్ 11, ( ప్రజా గొంతుక )

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జిహెచ్ఎంసి కొంపల్లి మున్సిపాలిటీ పరిధి కొంపల్లి లో నూతనంగా ఏర్పాటు చేసిన "పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ " కొంపల్లి బ్రాంచ్ ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ వినోద్ కందేల్వాల్, బ్రాంచ్ మేనేజర్ విగ్నేశ్వర్.సీ, మాజీ మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, మాజీ కౌన్సిలర్లు చింతల దేవేందర్ యాదవ్, చింతల రవీందర్ యాదవ్, డప్పు కిరణ్, వినోద్, కో- ఆప్షన్ సభ్యులు వెంకటేష్, పాక్స్ డైరెక్టర్ మధుసూదన్, నాయకులు యాదగిరి, మహేష్, రఘు, చందు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Generating image…

కొంపల్లి లో “పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్” శాఖను ప్రారంభించిన ఎమ్మెల్యే వివేకానంద

కుత్బుల్లాపూర్ మార్చ్ 11, ( ప్రజా గొంతుక )

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జిహెచ్ఎంసి కొంపల్లి మున్సిపాలిటీ పరిధి కొంపల్లి లో నూతనంగా ఏర్పాటు చేసిన “పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ” కొంపల్లి బ్రాంచ్ ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ వినోద్ కందేల్వాల్, బ్రాంచ్ మేనేజర్ విగ్నేశ్వర్.సీ, మాజీ మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, మాజీ కౌన్సిలర్లు చింతల దేవేందర్ యాదవ్, చింతల రవీందర్ యాదవ్, డప్పు కిరణ్, వినోద్, కో- ఆప్షన్ సభ్యులు వెంకటేష్, పాక్స్ డైరెక్టర్ మధుసూదన్, నాయకులు యాదగిరి, మహేష్, రఘు, చందు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RaamSee Reporter
dishapower.in

కొంపల్లి లో “పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్” శాఖను ప్రారంభించిన ఎమ్మెల్యే వివేకానంద

కొంపల్లి లో "పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్" శాఖను ప్రారంభించిన ఎమ్మెల్యే వివేకానంద

కుత్బుల్లాపూర్ మార్చ్ 11, ( ప్రజా గొంతుక )

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జిహెచ్ఎంసి కొంపల్లి మున్సిపాలిటీ పరిధి కొంపల్లి లో నూతనంగా ఏర్పాటు చేసిన "పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ " కొంపల్లి బ్రాంచ్ ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ వినోద్ కందేల్వాల్, బ్రాంచ్ మేనేజర్ విగ్నేశ్వర్.సీ, మాజీ మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, మాజీ కౌన్సిలర్లు చింతల దేవేందర్ యాదవ్, చింతల రవీందర్ యాదవ్, డప్పు కిరణ్, వినోద్, కో- ఆప్షన్ సభ్యులు వెంకటేష్, పాక్స్ డైరెక్టర్ మధుసూదన్, నాయకులు యాదగిరి, మహేష్, రఘు, చందు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!