E-PAPER

అంబేద్కర్,చౌరస్తానుశుభ్రపరిచిన ఇటిక్యాల గ్రామపంచాయతీకార్మికులు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

అంబేద్కర్,చౌరస్తానుశుభ్రపరిచిన ఇటిక్యాల గ్రామపంచాయతీకార్మికులు.

12 Mar 2026, 12:04 pm DISHA POWER

90 రోజుల ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా

అంబేద్కర్,చౌరస్తానుశుభ్రపరిచిన ఇటిక్యాల గ్రామపంచాయతీకార్మికులు.

ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల.

జోగులాంబగద్వాలజిల్లాఇటిక్యాలగ్రామపంచాయతీ ఆధ్వర్యంలో 90 రోజుల ప్రజాపాలన ఆధ్వర్యంలో క్లీన్ అండ్ గ్రీన్ సందర్భంగా గ్రామపంచాయతీకార్మికులుఅంబేద్కర్,చౌరస్తానుశుభ్రపరిచారు.ఈసందర్భంగా గ్రామ సర్పంచు జీవేందర్ రెడ్డి ప్రజలకుతమఇంటిపరిసరాలనుశుభ్రంగాఉంచుకుంటేమీఆరోగ్యాలు మంచిగా ఉంటాయనీ సలహా ఇచ్చాడు. చెత్తా చెదారం రోడ్డుపై వేసిన, పక్కాఇంటివారిపైవేసిన ఫైన్ వేయబడునని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మై రాముడు (ఎక్స్ ఆర్మీ) ఈర్మియాదేవరాజు,సూరన్న,ఆటోజయన్న,ఆటో జేమ్స్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!