E-PAPER

నూతన దంపతులను ఆశీర్వదించిన జిల్లా సందీప్…

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

నూతన దంపతులను ఆశీర్వదించిన జిల్లా సందీప్…

12 Mar 2026, 5:36 pm DISHA POWER

నూతన దంపతులను ఆశీర్వదించిన జిల్లా సందీప్...

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట మండల కేంద్రంలో జర్నలిస్ట్ టిడబ్ల్యూజేఎఫ్ మండల అధ్యక్షుడు జంగిలి సాయిబాబా అన్న కొడుకు వివాహం ఘనంగా జరగగా, ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు జిల్లా సందీప్ అక్షింతలు వేసి ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టి డబ్ల్యూ జేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు చింతల మధు కృష్ణ, జంగిటి సిద్ధులు, కొండ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!