E-PAPER

పార్దివదేహానికి నివాళులర్పించిన నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే…. నోముల భగత్ కుమార్ 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

పార్దివదేహానికి నివాళులర్పించిన నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే…. నోముల భగత్ కుమార్ 

16 Mar 2026, 4:24 pm DISHA POWER

పార్దివదేహానికి నివాళులర్పించిన నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే.... నోముల భగత్ కుమార్ నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:16హాలియా మున్సిపాలిటీ 9వ వార్డుకు చెందిన పులుగు కన్నమ్మ అనారోగ్యం కారణంగా మరణించడం వలన వారి పార్దివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన నాగార్జునసాగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ ఈ కార్యక్రమంలో హాలియా మున్సిపాలిటీ 4 వ వార్డు కౌన్సిలర్ కడ మంచి ప్రమీల శ్రీను మరియు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

Generating image…

పార్దివదేహానికి నివాళులర్పించిన నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే…. నోముల భగత్ కుమార్ నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:16హాలియా మున్సిపాలిటీ 9వ వార్డుకు చెందిన పులుగు కన్నమ్మ అనారోగ్యం కారణంగా మరణించడం వలన వారి పార్దివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన నాగార్జునసాగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ ఈ కార్యక్రమంలో హాలియా మున్సిపాలిటీ 4 వ వార్డు కౌన్సిలర్ కడ మంచి ప్రమీల శ్రీను మరియు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

RaamSee Reporter
dishapower.in

పార్దివదేహానికి నివాళులర్పించిన నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే…. నోముల భగత్ కుమార్ 

పార్దివదేహానికి నివాళులర్పించిన నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే.... నోముల భగత్ కుమార్ నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:16హాలియా మున్సిపాలిటీ 9వ వార్డుకు చెందిన పులుగు కన్నమ్మ అనారోగ్యం కారణంగా మరణించడం వలన వారి పార్దివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన నాగార్జునసాగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ ఈ కార్యక్రమంలో హాలియా మున్సిపాలిటీ 4 వ వార్డు కౌన్సిలర్ కడ మంచి ప్రమీల శ్రీను మరియు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!