E-PAPER

సిద్దేశ్వరుడి ఆలయంలో మహా “మహా ఘట్టం” ప్రారంభం..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

సిద్దేశ్వరుడి ఆలయంలో మహా “మహా ఘట్టం” ప్రారంభం..

23 Mar 2026, 7:06 pm DISHA POWER

సిద్దేశ్వరుడి ఆలయంలో మహా "మహా ఘట్టం" ప్రారంభం..

మహా గిరి ప్రదక్షిణ ప్రారంభం

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

సాక్షాత్ పరమశివుడి రూపమైన స్వయంభుసిద్ధేశ్వరుడి కొండ చుట్టూ సాగే మహా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని బచ్చన్నపేట మండలం ,కొడవటూరు గ్రామంలో సిద్దేశ్వరుడి దేవస్థానం వద్ద ప్రముఖ పండితులు ఓం నమశ్శివాయ, ఈవో వంశీ భక్తులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతినెల ఆరుద్ర నక్షత్ర అద్భుత ఘడియల్లో అత్యంత వైభవంగా మహా గిరి ప్రదక్షణ ప్రారంభమవుతోంది.ప్రతి అడుగూ పుణ్యప్రదం ప్రతి శ్వాస శివనామ స్మరణం! శివుడినే గిరిగా భావించి చేసే ఈ ప్రదక్షిణ వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని, కోరినకోర్కెలునెరవేరుతాయనిసాక్షాత్తుశివుడు మీవెంటఉండిదీవిస్తారనిఅన్నారు.గిరి ప్రదక్షిణను అత్యంత భక్తిశ్రద్ధలతో, వీలైతే పాదరక్షలు లేకుండా నడిచే ప్రతి అడుగులోనూ 'ఓం నమః శివాయ' మంత్రాన్ని జపిస్తూ, మీ దృష్టిని పూర్తిగా ఆ సిద్ధేశ్వరుడిపైనే ఉంచి ఓంనమశ్శివాయనామంతోమారుమోగాలనిఅన్నారు. సర్పంచ్ నీలా కవిత మురళి, ఆలయ ఈవో చిదం వంశీ, ప్రధాన అర్చకులు ఓం నమశివాయ, నిమ్మ కర్ణాకర్ రెడ్డి, నీల శ్రీకాంత్, చిరంజీవి,సిబ్బంది లక్ష్మీకాంత్, భాను తదితరులు పాల్గొన్నారు.

Generating image…

సిద్దేశ్వరుడి ఆలయంలో మహా “మహా ఘట్టం” ప్రారంభం..

మహా గిరి ప్రదక్షిణ ప్రారంభం

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

సాక్షాత్ పరమశివుడి రూపమైన స్వయంభుసిద్ధేశ్వరుడి కొండ చుట్టూ సాగే మహా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని బచ్చన్నపేట మండలం ,కొడవటూరు గ్రామంలో సిద్దేశ్వరుడి దేవస్థానం వద్ద ప్రముఖ పండితులు ఓం నమశ్శివాయ, ఈవో వంశీ భక్తులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతినెల ఆరుద్ర నక్షత్ర అద్భుత ఘడియల్లో అత్యంత వైభవంగా మహా గిరి ప్రదక్షణ ప్రారంభమవుతోంది.ప్రతి అడుగూ పుణ్యప్రదం ప్రతి శ్వాస శివనామ స్మరణం! శివుడినే గిరిగా భావించి చేసే ఈ ప్రదక్షిణ వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని, కోరినకోర్కెలునెరవేరుతాయనిసాక్షాత్తుశివుడు మీవెంటఉండిదీవిస్తారనిఅన్నారు.గిరి ప్రదక్షిణను అత్యంత భక్తిశ్రద్ధలతో, వీలైతే పాదరక్షలు లేకుండా నడిచే ప్రతి అడుగులోనూ ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని జపిస్తూ, మీ దృష్టిని పూర్తిగా ఆ సిద్ధేశ్వరుడిపైనే ఉంచి ఓంనమశ్శివాయనామంతోమారుమోగాలనిఅన్నారు. సర్పంచ్ నీలా కవిత మురళి, ఆలయ ఈవో చిదం వంశీ, ప్రధాన అర్చకులు ఓం నమశివాయ, నిమ్మ కర్ణాకర్ రెడ్డి, నీల శ్రీకాంత్, చిరంజీవి,సిబ్బంది లక్ష్మీకాంత్, భాను తదితరులు పాల్గొన్నారు.

RaamSee Reporter
dishapower.in

సిద్దేశ్వరుడి ఆలయంలో మహా “మహా ఘట్టం” ప్రారంభం..

సిద్దేశ్వరుడి ఆలయంలో మహా "మహా ఘట్టం" ప్రారంభం..

మహా గిరి ప్రదక్షిణ ప్రారంభం

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

సాక్షాత్ పరమశివుడి రూపమైన స్వయంభుసిద్ధేశ్వరుడి కొండ చుట్టూ సాగే మహా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని బచ్చన్నపేట మండలం ,కొడవటూరు గ్రామంలో సిద్దేశ్వరుడి దేవస్థానం వద్ద ప్రముఖ పండితులు ఓం నమశ్శివాయ, ఈవో వంశీ భక్తులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతినెల ఆరుద్ర నక్షత్ర అద్భుత ఘడియల్లో అత్యంత వైభవంగా మహా గిరి ప్రదక్షణ ప్రారంభమవుతోంది.ప్రతి అడుగూ పుణ్యప్రదం ప్రతి శ్వాస శివనామ స్మరణం! శివుడినే గిరిగా భావించి చేసే ఈ ప్రదక్షిణ వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని, కోరినకోర్కెలునెరవేరుతాయనిసాక్షాత్తుశివుడు మీవెంటఉండిదీవిస్తారనిఅన్నారు.గిరి ప్రదక్షిణను అత్యంత భక్తిశ్రద్ధలతో, వీలైతే పాదరక్షలు లేకుండా నడిచే ప్రతి అడుగులోనూ 'ఓం నమః శివాయ' మంత్రాన్ని జపిస్తూ, మీ దృష్టిని పూర్తిగా ఆ సిద్ధేశ్వరుడిపైనే ఉంచి ఓంనమశ్శివాయనామంతోమారుమోగాలనిఅన్నారు. సర్పంచ్ నీలా కవిత మురళి, ఆలయ ఈవో చిదం వంశీ, ప్రధాన అర్చకులు ఓం నమశివాయ, నిమ్మ కర్ణాకర్ రెడ్డి, నీల శ్రీకాంత్, చిరంజీవి,సిబ్బంది లక్ష్మీకాంత్, భాను తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!