E-PAPER

*విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు దోహదం*. 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

*విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు దోహదం*. 

26 Mar 2026, 5:34 pm DISHA POWER

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు దోహదం.

నమూనా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకుదోహదపడుతుందని

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.

జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో, నడిగడ్డ తెలంగాణ సోషల్ ఫోరం సహకారంతో బుధవారం ఐడిఓసి సమావేశపు మంది రంలో తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్ కార్యక్రమంలో జిల్లాలోని 22 పీఎం శ్రీ పాఠశాలల నుంచి 44 మంది విద్యార్థులు వివిధ దేశాల ప్రతినిధులుగా పాల్గొని తమ వాణి వినిపించారు. మా నవ హక్కులు, వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ పై నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హాజరై జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 193 దేశాలు ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలుగా ఉన్నాయని, విద్యార్థులకు అంతర్జా తీయ స్థాయి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుం దన్నారు. అలా గే విద్యార్థులను భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దవ చ్చని, వారికి నాయకత్వ లక్షణాలు, వాదన నైపుణ్యాలు మరియు అంతర్జా తీయ సమస్యలపై అవగాహన కలుగుతుందన్నారు. ఇప్పటికే ఆయా దేశాల్లో బ్రిక్స్, జి20, జి8, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఏషియన్ సమ్మిట్ వంటి అనేక సమావేశాలు వివిధ సందర్భాల్లో నిర్వహిస్తున్నారని, ఈ సమావేశాలు జరిగినప్పుడు విద్యార్థులు వాటి గురించి తెలుసుకోవాలన్నారు.

అంతర్జాతీయ వేదికలపై ఆయా దేశాలకు ప్రాతినిధ్యం వహించే ప్రతినిధులుగా ఈ మీటింగ్ లో పాల్గొంటున్నందున విద్యార్థులు శాంతియుతంగా, బాధ్యతతో, గౌరవంగా తమ అభిప్రాయాలను వ్యక్తపరచాలని సూచించారు. ప్రపంచ శాంతి మరియు అభివృద్ధికి ఉపయోగపడే విధంగా చర్చలు జరపాలన్నారు. అలాగే విద్యార్థులు భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ వంటి ఉన్నత స్థాయి సివిల్ సర్వీసుల్లో చేరి దేశం తరఫున అంతర్జాతీయ స్థాయిలో జరిగే సమావేశాలకు ప్రాతినిధ్యం వహించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆకాంక్షించారు.

జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని పాఠశాల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహిస్తున్నామని, జిల్లా నుంచి ఎంపికైన 11 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయికి వెళ్లనున్నారని తెలిపారు. గద్వాల జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో సైతం ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. అనంతరం వివిధ దేశాల ప్రతినిధులుగా పాల్గొన్న విద్యార్థులు తమ దేశాల సమస్యలపై చర్చిస్తూ, మానవ హక్కులు కాపాడేందుకు కృషి చేస్తామన్నారు. భూగోళం వేడెక్కడంతో వాతావరణ మార్పులు తిరిగి తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు, ప్రపంచమంతా శాంతి నెలకొనేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. అనంతరం జిల్లా విద్యాశాఖ, సోషల్ ఫోరం తరఫున జిల్లా కలెక్టర్ ను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఏఎంవో మైఖేల్, సోషల్ ఫోరం ప్రతినిధులు లక్ష్మీనారాయణ, ప్రతాప్, నరసింహులు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Generating image…

*విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు దోహదం*.

*నమూనా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం*

*విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకుదోహదపడుతుందని*

*జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.*

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!