ఉచిత వైద్య శిబిరం.
శివంపేట.ప్రజా గొంతుక న్యూస్,మార్చ్ 25:
మెదక్ జిల్లా.శివంపేట మండలం,పోతుల బొగుడ గ్రామంలో సిఎంఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యల్లో పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. నిర్వహించుకున్న ప్రజలకు ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుష్ప,ఉప సర్పంచ్ మంద ప్రవీణ్,పంచాయతీ సెక్రెటరీ గాయత్రి,గ్రామపంచాయతీ పాలకమండలి వార్డు సభ్యులు చాపల బిక్షపతి,గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post Views: 33











