కాల్వ శ్రీరాంపూర్ నీలకంఠ చెరువులో పడి వృద్ధురాలు మృతి
ప్రజా గొంతుక ( మార్చి 27 )కాల్వ శ్రీరాంపూర్ : మండల కేంద్రానికి చెందిన ఇనుగాల మధునమ్మ గా (80) గుర్తింపు..ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి…సంఘటన కు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సది ఉన్నది..
Post Views: 42











