E-PAPER

*రైతు అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట బిల్ల యాదగిరి*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

*రైతు అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట బిల్ల యాదగిరి*

28 Mar 2026, 8:21 pm DISHA POWER

రైతు అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట బిల్ల యాదగిరి

ప్రజా గొంతుక మార్చి 28 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

వేలేరు మండల కేంద్రంలోని రైతు వేదికలో హార్టికల్చర్ శాఖ ఆధ్వర్యంలో రైతులకు 100 శాతం సబ్సిడీతో కూరగాయల విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయిస్తున్నదన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో మండలంలో రైతులకు సబ్సిడీ యంత్రాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను రైతులు వినియోగించు కోవాలని కోరారు.అనంతరం సుమారు 130 మంది రైతులకు రూ.1.50 లక్షల విలువైన కూరగాయల విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు....

Generating image…

*రైతు అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట బిల్ల యాదగిరి*

ప్రజా గొంతుక మార్చి 28 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

వేలేరు మండల కేంద్రంలోని రైతు వేదికలో హార్టికల్చర్ శాఖ ఆధ్వర్యంలో రైతులకు 100 శాతం సబ్సిడీతో కూరగాయల విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయిస్తున్నదన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో మండలంలో రైతులకు సబ్సిడీ యంత్రాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను రైతులు వినియోగించు కోవాలని కోరారు.అనంతరం సుమారు 130 మంది రైతులకు రూ.1.50 లక్షల విలువైన కూరగాయల విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు….

RaamSee Reporter
dishapower.in

*రైతు అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట బిల్ల యాదగిరి*

రైతు అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట బిల్ల యాదగిరి

ప్రజా గొంతుక మార్చి 28 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

వేలేరు మండల కేంద్రంలోని రైతు వేదికలో హార్టికల్చర్ శాఖ ఆధ్వర్యంలో రైతులకు 100 శాతం సబ్సిడీతో కూరగాయల విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయిస్తున్నదన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో మండలంలో రైతులకు సబ్సిడీ యంత్రాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను రైతులు వినియోగించు కోవాలని కోరారు.అనంతరం సుమారు 130 మంది రైతులకు రూ.1.50 లక్షల విలువైన కూరగాయల విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు....

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!