E-PAPER

వంతెన కూలీ 3 నెలలు అయిన పట్టించుకోని అధికారులు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

వంతెన కూలీ 3 నెలలు అయిన పట్టించుకోని అధికారులు.

28 Mar 2026, 8:27 pm DISHA POWER

వంతెన కూలీ 3 నెలలు అయిన పట్టించుకోని అధికారులు.

కూలినవంతెననుపరిశీలించిన బీఎస్పీ జిల్లా మాజీఅధ్యక్షుడుఆకేపోగు రాంబాబు.

ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల.

జోగులాంబగద్వాలజిల్లా ఇటిక్యాల మండల పరిధిలోని మునగాల శివారులో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుయొక్క కుడి కాలువపై వంతెన కూలిపోయి(మూడు )నెలలైనాఅధికారులుపట్టించుకోవడంలేదని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు ఆకేపోగు.రాంబాబుఅన్నారు.

ఫలితంగారైతులకురాకపోకలకు ఇబ్బందులు తలెత్తడమే కాకుండా సాగునీటిసరఫరాలోతీవ్రఅంతరాయంఏర్పడిందన్నారు.శనివారంస్థానికరైతులతోకలిసికూలిపోయినవంతెననుఆయన పరిశీలించారు. రైతుల సమస్యలువిన్న అనంతరంఆయనమాట్లాడుతూ,గతసంవత్సరండిసెంబర్.05నవంతెన కూలిపోయిన నేటికీ అధికారులుఆవైపుతొంగి చూడడం లేదన్నారు. వంతెనకు ఇరువైపులా ఉన్న పంట పొలాలకు వెళ్లాలంటే,సుదూరంగా ప్రయాణించిచేరుకోవలసినదుస్థితిరైతులకుఏర్పడిందన్నారు.

అదేవిధంగా సాగునీటి సరఫరాలోఅంతరాయాలుఏర్పడుతున్నాయి అన్నారు.రబీసీజన్ లో మొక్కజొన్న, జొన్న, ఆముదం,చిరుధాన్యాలనుసాగుచేసేరైతులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు.కుడికాలువకు నీటిమట్టంఎక్కువైతే వంతెనపైనుండిప్రవహించి గ్రామాలలోకి చేరుకునిప్రమాదాలుజరిగేఅవకాశంఉందన్నారు.వర్షాకాలంలోపంటలనుసాగుచేసేవ్యవసాయరైతులకుఇబ్బందులుతలెత్తకుండానూతన వంతెన నిర్మాణాన్ని చేపట్టాలనిఆయనడిమాండ్ చేశారు.

కార్యక్రమంలో రైతులు రామకృష్ణ, రవికుమార్ పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!