రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టిన – రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో సి ఐ, ఎస్ ఐ కు….. ప్రశంసా పత్రాలు అందజేత
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:30
నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా రోడ్ సేఫ్టీ సమావేశంలో, రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టిన రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం 2026 లో చేసిన సేవలకు గాను హాలియా సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. సతీష్ రెడ్డి మరియు హాలియా పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ బి. సాయి ప్రశాంత్ ప్రశంసా పత్రాలు అందుకున్నారు.ఈ సందర్భంగా నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ మరియు జిల్లా కలెక్టర్ శ్రీ బి. చంద్రశేఖర్ ఐఏఎస్ అభినందించారు.
Post Views: 225











