E-PAPER

అయ్యప్ప స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

అయ్యప్ప స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ 

31 Mar 2026, 6:01 pm DISHA POWER

అయ్యప్ప స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ

చౌటుప్పల్ (ప్రజా గొంతుక) :

చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామ పరిధిలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం లో ఉత్తర నక్షత్ర అయ్యప్ప స్వామి పుట్టిన రోజు సందర్భంగా 01/04/2026 బుధవారం రోజున ఉదయం 6: 30 నిమిషాల కు వినాయక స్వామి వారికి పంచామృత అభిషేకం,లక్ష్మీ గణపతి హోమం తదనంతరం శ్రీ అయ్యప్ప స్వామి వారి మహా పడి పూజ కార్యక్రమం శ్రీ బ్రహ్మ శ్రీ సత్య ప్రియ గురుస్వామి ఆశీసులతో లో నిర్వహించబడును తదనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించ బడును కావున గ్రామ ప్రజలు, భక్తులు, స్వాములు అందరూ పాల్గొని విజయవంతం చేయగలరని

అయ్యప్ప స్వామి ట్రస్ట్ బోర్డు కొయ్యలగూడెం వారు తెలిపారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!