E-PAPER

సర్వయి పాపన్న మండల అధ్యక్షునిగా ఈరగోని రమేష్

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

సర్వయి పాపన్న మండల అధ్యక్షునిగా ఈరగోని రమేష్

02 Apr 2026, 4:51 pm DISHA POWER

సర్వయి పాపన్న మండల అధ్యక్షునిగా ఈరగోని రమేష్.

ప్రజ గొంతుక ( ఏప్రిల్ 02) కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్ మండలం సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా వీరగోని రమేష్ గౌడ్ ఎన్నిక..ఈ సందర్బంగా పలువురు అభినందించారు. అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ గౌడ్ సంఘం అభివృద్ధి కి కృషి చేస్తా నాని,అలాగే గౌడ సంఘం భవనం నిర్మాణం కోసం, సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు కొరకు కృషి చేస్తానని వారు తెలిపారు. అన్ని గ్రామాల గౌడ సంఘ సభ్యులు,ఒకే మాట పై ఉండాలని,సంఘం అభివృద్ధికి కొరకు అందరు కృషి చేయాలని వారు తెలిపారు.

Generating image…

RaamSee Reporter
dishapower.in

సర్వయి పాపన్న మండల అధ్యక్షునిగా ఈరగోని రమేష్

సర్వయి పాపన్న మండల అధ్యక్షునిగా ఈరగోని రమేష్.

ప్రజ గొంతుక ( ఏప్రిల్ 02) కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్ మండలం సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా వీరగోని రమేష్ గౌడ్ ఎన్నిక..ఈ సందర్బంగా పలువురు అభినందించారు. అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ గౌడ్ సంఘం అభివృద్ధి కి కృషి చేస్తా నాని,అలాగే గౌడ సంఘం భవనం నిర్మాణం కోసం, సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు కొరకు కృషి చేస్తానని వారు తెలిపారు. అన్ని గ్రామాల గౌడ సంఘ సభ్యులు,ఒకే మాట పై ఉండాలని,సంఘం అభివృద్ధికి కొరకు అందరు కృషి చేయాలని వారు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!