E-PAPER

బూర్గుల కళావతి నరసింహ కుటుంబానికి 10,000/-రూ ఆర్థిక సహాయం అంబేద్కర్ సంఘం అధ్యక్షులు నవీన్ కుమార్*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

బూర్గుల కళావతి నరసింహ కుటుంబానికి 10,000/-రూ ఆర్థిక సహాయం అంబేద్కర్ సంఘం అధ్యక్షులు నవీన్ కుమార్*

02 Apr 2026, 8:34 pm DISHA POWER

బూర్గుల కళావతి నరసింహ కుటుంబానికి 10,000/-రూ ఆర్థిక సహాయం అంబేద్కర్ సంఘం అధ్యక్షులు నవీన్ కుమార్

 

(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 02:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నాగారం గ్రామంలో..8వ వార్డు సభ్యులు రాణమ్మ యేసురత్నం కుమారుడు అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బూర్గుల నవీన్ కుమార్ మాట్లాడుతూ... గ్రామంలో ఎవరికీ ఎలాంటి ఆపద ఉన్న ముందుకొచ్చి అన్ని విధాలుగా ఆదుకుంటానని అన్నారు బుధవారం బూరుగుల కళావతి నరసింహ కుమారిని వివాహం సందర్భంగా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కుటుంబానికి అందజేయడం జరిగింది అలాగే నూతన వధూవరులను ఆశీర్వదించి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు దాంపత్య జీవితం కొనసాగాలని అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బూర్గుల నవీన్ కుమార్ ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది

Generating image…

బూర్గుల కళావతి నరసింహ కుటుంబానికి 10,000/-రూ ఆర్థిక సహాయం అంబేద్కర్ సంఘం అధ్యక్షులు నవీన్ కుమార్

 

*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 02:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నాగారం గ్రామంలో..8వ వార్డు సభ్యులు రాణమ్మ యేసురత్నం కుమారుడు అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బూర్గుల నవీన్ కుమార్ మాట్లాడుతూ… గ్రామంలో ఎవరికీ ఎలాంటి ఆపద ఉన్న ముందుకొచ్చి అన్ని విధాలుగా ఆదుకుంటానని అన్నారు బుధవారం బూరుగుల కళావతి నరసింహ కుమారిని వివాహం సందర్భంగా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కుటుంబానికి అందజేయడం జరిగింది అలాగే నూతన వధూవరులను ఆశీర్వదించి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు దాంపత్య జీవితం కొనసాగాలని అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బూర్గుల నవీన్ కుమార్ ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది

RaamSee Reporter
dishapower.in

బూర్గుల కళావతి నరసింహ కుటుంబానికి 10,000/-రూ ఆర్థిక సహాయం అంబేద్కర్ సంఘం అధ్యక్షులు నవీన్ కుమార్*

బూర్గుల కళావతి నరసింహ కుటుంబానికి 10,000/-రూ ఆర్థిక సహాయం అంబేద్కర్ సంఘం అధ్యక్షులు నవీన్ కుమార్

 

(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 02:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నాగారం గ్రామంలో..8వ వార్డు సభ్యులు రాణమ్మ యేసురత్నం కుమారుడు అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బూర్గుల నవీన్ కుమార్ మాట్లాడుతూ... గ్రామంలో ఎవరికీ ఎలాంటి ఆపద ఉన్న ముందుకొచ్చి అన్ని విధాలుగా ఆదుకుంటానని అన్నారు బుధవారం బూరుగుల కళావతి నరసింహ కుమారిని వివాహం సందర్భంగా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కుటుంబానికి అందజేయడం జరిగింది అలాగే నూతన వధూవరులను ఆశీర్వదించి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు దాంపత్య జీవితం కొనసాగాలని అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బూర్గుల నవీన్ కుమార్ ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!