వేప చెట్లకు విజృంభిస్తున్న డై బ్యాక్ వ్యాధి…….
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:02
వేప చెట్లకు విజృంభిస్తున్న డై బ్యాక్ వ్యాధి.సర్వరోగ నివారిణి వేప చెట్టుకు ప్రబలుతున్న వ్యాధి
తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాల్లో మాడిపోతున్న వేపచెట్టు
అన్ని వ్యాధులు నయం చేసే వేప చెట్టుకు..
వ్యాధి సోకడం ఎప్పుడూ చూడలేదంటున్న ప్రజలు
Post Views: 32











