E-PAPER

మాణిక్యమ్మ గూడా లో గ్రామసభ నిర్వహణ= సర్పంచ్ జెన్నపల్లి పద్మకృష్ణ

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మాణిక్యమ్మ గూడా లో గ్రామసభ నిర్వహణ= సర్పంచ్ జెన్నపల్లి పద్మకృష్ణ

02 Apr 2026, 8:47 pm DISHA POWER

మాణిక్యమ్మ గూడా లో గ్రామసభ నిర్వహణ= సర్పంచ్ జెన్నపల్లి పద్మకృష్ణ

(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 02:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని మాణిక్యమ్మ గుడా గ్రామంలో.. గ్రామ సర్పంచ్ జెన్నపల్లి పద్మకృష్ణ మాట్లాడుతూ.. గ్రామంలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామసభ నిర్వహించడం జరిగిందన్నారు గ్రామసభలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 6 గ్యారంటీ ల గురించి ప్రజలకు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో ఇంకా గ్రామంలోని సమస్యల గురించి తెలుసుకోవడం జరిగిందన్నారు ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా.. గ్రామంలోని ముఖ్యమైన సమస్యల గురించి చర్చించరు. కరెంటు, వాటర్ మెదలగు సమస్యలను పరిష్కరిస్తామని మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో, గ్రామ సర్పంచ్ జెన్నపల్లి పద్మకృష్ణ , ఉప సర్పంచ్ డి దయాకర్ రెడ్డి, గ్రామ వార్డు మెంబర్స్,ఇంచార్జ్ సూపరిండెంట్ రెహమాన్ , గ్రామపంచాయతీ కార్యదర్శి, భాస్కర్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ డి . వెంకటేశ్వర రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు,గ్రామ పెద్దలు,గ్రామ నాయకులు మహిళా తల్లులు, యువకులు పాల్గొన్నారు

Generating image…

మాణిక్యమ్మ గూడా లో గ్రామసభ నిర్వహణ= సర్పంచ్ జెన్నపల్లి పద్మకృష్ణ

*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 02:)*

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!