E-PAPER

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యం…….

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యం…….

02 Apr 2026, 8:54 pm DISHA POWER

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యం.......

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:02

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులలో భాగంగా నేడు పదవ వార్డులో వార్డు సభ నిర్వహించిన పిల్లి చంద్రకళ ఆంజనేయులు.ఇట్టి కార్యక్రమంలో ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నటువంటి పథకాలను వివరించడం జరిగింది అదే విధంగా ప్రభుత్వం భవిష్యత్తులో చేపట్టబోయే పథకాలను కూడా చదివి వినిపించడం జరిగింది. అనంతరం వార్డు ప్రజల యొక్క సమస్యలను వార్డు ప్రజల నుండి స్వీకరించడం జరిగింది.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!