E-PAPER

క్రైస్తవులందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

క్రైస్తవులందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్

03 Apr 2026, 12:42 pm DISHA POWER

క్రైస్తవులందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్

మత సమరస్యాలకు ప్రతీకగా తెలుగు ప్రజలు

మత గ్రంథాల బోధనలు ఆచరణీయం: కెఎల్ఆర్

(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 03:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని తుక్కుగూడలో కేఎల్ఆర్ మాట్లాడుతూ...క్రైస్తవ సోదరులు, సోదరీమణులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి.క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన ఈరోజు... మానవాళి పాపల విముక్తి కోసం క్రీస్తుకు శిలువ వేయబడిన దినం.సమాధి నుంచి సజీవంగా వచ్చిన తర్వాత క్రీస్తును ఆరాధిస్తూ... గుడ్ ఫ్రైడే (శుభ శుక్రవారం)ను జరుపుకుంటున్నారు.పవిత్రమైన ఈరోజున క్రైస్తవ సోదరులు ఉపవాసం ఉండి చర్చిల్లో నాటి నుంచి నేటి వరకు ప్రార్థనలు చేస్తున్నారని కేఎల్ఆర్ గుర్తు చేశారు.అన్ని మతాలు శాంతి సమరస్యాలను కోరుకుంటున్నాయని.. ప్రజలంతా శాంతితో సుఖ సంతోషాలతో ఉండాలని లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని మతాల పండుగలను గౌరవిస్తూ... వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారని కిచ్చెన్న కొనియాడారు.

Generating image…

క్రైస్తవులందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్

*మత సమరస్యాలకు ప్రతీకగా తెలుగు ప్రజలు*

*మత గ్రంథాల బోధనలు ఆచరణీయం: కెఎల్ఆర్*

*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 03:)*

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని తుక్కుగూడలో కేఎల్ఆర్ మాట్లాడుతూ…క్రైస్తవ సోదరులు, సోదరీమణులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి.క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన ఈరోజు… మానవాళి పాపల విముక్తి కోసం క్రీస్తుకు శిలువ వేయబడిన దినం.సమాధి నుంచి సజీవంగా వచ్చిన తర్వాత క్రీస్తును ఆరాధిస్తూ… గుడ్ ఫ్రైడే (శుభ శుక్రవారం)ను జరుపుకుంటున్నారు.పవిత్రమైన ఈరోజున క్రైస్తవ సోదరులు ఉపవాసం ఉండి చర్చిల్లో నాటి నుంచి నేటి వరకు ప్రార్థనలు చేస్తున్నారని కేఎల్ఆర్ గుర్తు చేశారు.అన్ని మతాలు శాంతి సమరస్యాలను కోరుకుంటున్నాయని.. ప్రజలంతా శాంతితో సుఖ సంతోషాలతో ఉండాలని లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని మతాల పండుగలను గౌరవిస్తూ… వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారని కిచ్చెన్న కొనియాడారు.

RaamSee Reporter
dishapower.in

క్రైస్తవులందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్

క్రైస్తవులందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్

మత సమరస్యాలకు ప్రతీకగా తెలుగు ప్రజలు

మత గ్రంథాల బోధనలు ఆచరణీయం: కెఎల్ఆర్

(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 03:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని తుక్కుగూడలో కేఎల్ఆర్ మాట్లాడుతూ...క్రైస్తవ సోదరులు, సోదరీమణులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి.క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన ఈరోజు... మానవాళి పాపల విముక్తి కోసం క్రీస్తుకు శిలువ వేయబడిన దినం.సమాధి నుంచి సజీవంగా వచ్చిన తర్వాత క్రీస్తును ఆరాధిస్తూ... గుడ్ ఫ్రైడే (శుభ శుక్రవారం)ను జరుపుకుంటున్నారు.పవిత్రమైన ఈరోజున క్రైస్తవ సోదరులు ఉపవాసం ఉండి చర్చిల్లో నాటి నుంచి నేటి వరకు ప్రార్థనలు చేస్తున్నారని కేఎల్ఆర్ గుర్తు చేశారు.అన్ని మతాలు శాంతి సమరస్యాలను కోరుకుంటున్నాయని.. ప్రజలంతా శాంతితో సుఖ సంతోషాలతో ఉండాలని లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని మతాల పండుగలను గౌరవిస్తూ... వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారని కిచ్చెన్న కొనియాడారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!