E-PAPER

రూ.200 కోట్ల అవినీతి ఆరోపణలు.. బడంగ్‌పేట్ కార్పొరేషన్‌లో కలకలం-మాజీ బడంగ్‌పేట్ మేయర్ మౌనం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

రూ.200 కోట్ల అవినీతి ఆరోపణలు.. బడంగ్‌పేట్ కార్పొరేషన్‌లో కలకలం-మాజీ బడంగ్‌పేట్ మేయర్ మౌనం

03 Apr 2026, 6:53 pm DISHA POWER

రూ.200 కోట్ల అవినీతి ఆరోపణలు.. బడంగ్‌పేట్ కార్పొరేషన్‌లో కలకలం-మాజీ బడంగ్‌పేట్ మేయర్ మౌనం

(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 03:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బాలాపూర్ మండల కేంద్రంలోని బడంగ్‌పేట్ సర్కిల్,శంషాబాద్ జోనల్ పరిధిలోని బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.ఈ నేపథ్యంలో డిప్యూటీ కమిషనర్‌తో పాటు పదిమంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేయడం జరిగింది.ఈ అవినీతి అక్రమాలు జరిగిన విషయం స్పష్టమవుతున్నప్పటికీ,బడంగ్‌పేట్ మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ఇప్పటివరకు స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.ఈ అక్రమాలు ఆయన పదవీకాలంలోనే జరిగినందున,ఆయన ప్రమేయం కూడా ఉండవచ్చనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది.

గత రెండు సంవత్సరాల్లో సుమారు రూ.200 కోట్ల మేర అవినీతి జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం ఎంత మేర అక్రమాలు జరిగాయో ప్రజలు,ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాల్సిన అవసరం ఉంది.మేయర్ వెంటనే ఈ అంశంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలి.లేనిపక్షంలో బడంగ్‌పేట్‌లో జరిగిన అవినీతిలో ఆయనకు కూడా సంబంధం ఉందని భావించాల్సి వస్తుంది.అదేవిధంగా,కాంగ్రెస్ పార్టీ పేరును అడ్డంగా పెట్టుకుని అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై పార్టీ జిల్లా,రాష్ట్ర నాయకత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఏకకాలంలో 10 మంది ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ కావడం ఈ అక్రమాలకు నిదర్శనం.ఇంకా,అన్నాల రాజేందర్ రెడ్డి అనే కాంట్రాక్టర్‌ను బినామీగా ఉపయోగించి, అనుభవం లేకపోయినా రూ.13 కోట్ల విలువైన పనులు అప్పగించడం చట్టవిరుద్ధం కాదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.దీన్ని బట్టి కూడా అవినీతి జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.ఈ విషయాలపై తక్షణం సమగ్ర విచారణ జరిపించి,బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.లేకపోతే మేమే స్వయంగా జిల్లా,రాష్ట్ర నాయకత్వానికి వినతిపత్రాలు సమర్పిస్తాము.

Generating image…

రూ.200 కోట్ల అవినీతి ఆరోపణలు.. బడంగ్‌పేట్ కార్పొరేషన్‌లో కలకలం-మాజీ బడంగ్‌పేట్ మేయర్ మౌనం

*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 03:)*

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!